Coronavirus through mosquitoes: దోమ కాటుతో కరోనావైరస్ వ్యాపిస్తుందా ?

COVID-19 through mosquitoes: న్యూయార్క్ : కరోనావైరస్ దోమ కాటుతో వ్యాపిస్తుందా ? కరోనా సోకిన వారిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే.. వారికి కూడా కరోనావైరస్ ( Coronavirus ) సోకుతుందా అనే సందేహాలు యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది.

Last Updated : Jul 18, 2020, 11:55 PM IST
Coronavirus through mosquitoes: దోమ కాటుతో కరోనావైరస్ వ్యాపిస్తుందా ?

COVID-19 through mosquitoes: న్యూయార్క్ : కరోనావైరస్ దోమ కాటుతో వ్యాపిస్తుందా ? కరోనా సోకిన వారిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే.. వారికి కూడా కరోనావైరస్ ( Coronavirus ) సోకుతుందా అనే సందేహాలు యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఈ ప్రశ్నలన్నింటిపై ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) స్పష్టమైన వివరణ ఇచ్చింది. దోమ కాటు కారణంగా కరోనావైరస్ వ్యాపిస్తుందనడానికి ఇప్పటివరకు సరైన ఆధారాలు ఏవీ లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలోనూ అదే నిజమని తేలింది. ( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )

కొవిడ్-19 వ్యాధికి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ వ్యాప్తిపై జరిగిన అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ( Journal Scientific Report ) ప్రచురించారు. దోమల కారణంగా కరోనావైరస్ వ్యాపించదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పినప్పటికీ.. అందుకు తగిన ఆధారాలు మాత్రం తమ అధ్యయనంలోనే వెల్లడయ్యాయని అమెరికాలోని కన్సాస్ యూనివర్శిటీకి ( Kansas university ) చెందిన పరిశోధకుడు స్టీఫెన్ హిగ్స్ స్పష్టంచేశారు. Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు)

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x