Lemon Grass Tea: లెమన్‌ గ్రాస్‌ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తే షాక్‌ అవుతారు!

Lemon Grass Tea Benefits: సాధారణంగా చాలా మంది ఉదయం, మధ్యాహ్నం టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం వల్ల శరీరం యాక్టివ్‌గా అనిపిస్తుంది. అయితే సాధారణ టీ తాగడం కంటే ఈ లెమన్‌ గ్రాస్‌ టీ ని ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లెమన్‌ గ్రాస్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 03:04 PM IST
Lemon Grass Tea: లెమన్‌ గ్రాస్‌ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తే షాక్‌ అవుతారు!

Lemongrass Tea Benefits: లెమన్ గ్రాస్ ఇది ఒక హెర్బల్ గ్రాస్. దీని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఈ లెమన్‌ గ్రాస్‌ టీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరగకుండా కాపాడుతుంది. అయితే ఈ లెమన్‌ గ్రాస్‌ టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

లెమన్ గ్రాస్‌ టీ తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నవారు లెమన్‌ గ్రాస్‌ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపరచడంలో లెమన్‌ గ్రాస్ టీ ఎంతో మేలు చేస్తుంది. 

లెమన్‌ గ్రాస్‌ టీ తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్‌ ను సహాయపడుతుంది. 

తీవ్రమైన ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నవారు ఈ లెమన్ గ్రాస్‌ టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

Also read: Lungs Health Signs: ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది, ఏ లక్షణాలు కన్పిస్తాయి

లెమన్‌ గ్రాస్ తీసుకోవడం వల్ల ఇందులోని పోషకాలు ఉబ్బరం వంటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

 లెమన్‌ గ్రాస్‌ లో ఐరన్‌ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్తకణాలు అభివృద్థి చెందుతాయి.

ఈ విధంగా లెమన్‌ గ్రాస్ మన శరీరానికి కావాలసిన పోషకాలను, అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. దీనిని తప్పకుండా మన డైట్‌లో చేరుచుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Raw Coconut: పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News