Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఇలా జామ ఆకుల టీని తాగండి..!

Guava Leaves For Obesity: జామకాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇతర దేశాలకు చెందిన జామకాయలు కూడా మన దేశాల్లో లభిస్తున్నాయి. వీటిలో శరీరానికి పోషకాలు లభిస్తాయి. చూడడానికి ఆకుపచ్చ రంగులో ఉండి..లోపల గుజ్జు ఎర్రగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2022, 05:56 PM IST
  • బరువు తగ్గాలనుకుంటున్నారా..
  • ప్రతి రోజూ ఇలా టీలను తాగండి.
  • ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.
Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఇలా జామ ఆకుల టీని తాగండి..!

Guava Leaves For Obesity: జామకాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇతర దేశాలకు చెందిన జామకాయలు కూడా మన దేశాల్లో లభిస్తున్నాయి. వీటిలో శరీరానికి పోషకాలు లభిస్తాయి. చూడడానికి ఆకుపచ్చ రంగులో ఉండి..లోపల గుజ్జు ఎర్రగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల పోషక విలువలు శరీరానికి అందుతాయి అంతే కాకుండా ఇందులో వ్యాధినిరోధక శక్తి నీ పెంచే గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్యానికి పనులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు బరువును కూడా సులభంగా తగ్గిస్తాయి.

జామ ఆకులు బరువును తగ్గిస్తాయా.?
జామ ఆకుల్లో కూడా బరువును తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే కుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.

వీటి గురించి పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
అయితే జామ ఆకులను నీటిలో మరిగించి.. టీ లా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్గా చేస్తారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ఈ టీని తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది నిజమేనా..?:
కాటెచిన్స్, క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్‌లు జామ ఆకుల్లో ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడడం ద్వారా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. అయితే ఈ ప్రక్రియలో చాలా మంది బరువు కూడా పెరగచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్ల అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని తాగడం వల్ల సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

జామ ఆకులతో ఆరోగ్యంగా బరువు తగ్గుతారు:
ఈ ఆకుల్లో ఉండే మూలకాలు శరీర బరువు తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఈ టీని తీసుకునే క్రమంలో అస్సలు చక్కెర వేసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా టీలను క్రమం తప్పకుండా తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News