Fever And Cold: డాక్టర్‌ దగ్గరికి వెల్లకుండానే వైరల్‌ ఫీవర్‌కు ఇలా సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

How To Get Rid Of Viral Fever And Cold: వేసవి ముగిసిన తర్వాత ప్రస్తుతం చాలామంది అధిక వర్షాల కారణంగా, రుతుపవనాల మార్పుల కారణంగా విష జ్వరాలతో పాటు జలుబు, దగ్గు వంటి వస్తాయి. ఈ సమస్యలు సాధారణమైనప్పటికీ చాలామందిలో తీవ్రతరంగా మారుతున్నాయి. దీనివల్ల వారు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2022, 02:57 PM IST
  • వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారా..
  • జీలకర్రతో చేసిన టీని తీసుకోండి
  • ఇది శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది.
Fever And Cold: డాక్టర్‌ దగ్గరికి వెల్లకుండానే వైరల్‌ ఫీవర్‌కు ఇలా సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

How To Get Rid Of Viral Fever And Cold: వేసవి ముగిసిన తర్వాత ప్రస్తుతం చాలామంది అధిక వర్షాల కారణంగా, రుతుపవనాల మార్పుల కారణంగా విష జ్వరాలతో పాటు జలుబు, దగ్గు వంటి వస్తాయి. ఈ సమస్యలు సాధారణమైనప్పటికీ చాలామందిలో తీవ్రతరంగా మారుతున్నాయి. దీనివల్ల వారు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో చాలా రకాల ఔషధాలు ఉన్నప్పటికీ అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అంతేకాకుండా చాలామందిలో వివిధ అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో పలు రకాల మసాల దినుసులను వినియోగిస్తే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీలకర్ర:
జీలకర్ర శరీరానికి చాలా అవసరం ఇది జీర్ణక్రియ సమస్యలను చెక్ పెట్టేందుకే కాకుండా.. దగ్గు జలుబు అంటే సీజనల్ వ్యాధులకు కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా దీనితో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

జీలకర్రతో తయారు చేసిన టీ:
సాధారణంగా టీలు అందరూ తాగుతూ ఉంటారు. అయితే దగ్గు జలుబు సమస్యలు ఉన్నవారు సాధన టీ కంటే జీలకర్రతో చేసిన టీ ని తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ టీ ని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా జీలకర్రను తీసుకొని ఒక కప్పు నీటిలో వేసి ఆ నీటిని మరిగించాలి. ఆ తర్వాత అందులో 2 స్పూన్ల తేనెను వేసి అందులో నుంచి జీలకర్రను వేరు చేయాలి. ఇలా వడబోసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈటీవీ క్రమం తప్పకుండా రావడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దలుబు దగ్గు అండి సమస్యలు కూడా దూరమవుతాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News