Dengue Precautions: వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి. ముఖ్యంగా దోమలు ఈ వేళల్లో ఎక్కువగా కుడుతుంటాయి. దీంతో చాలా మంది డెంగ్యూ బారిన పడి ఇబ్బందులు పడుతుంటారు.
Dengue Treatment Home Remedies: డెంగీతో బారిన పడేవారికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యగా జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ వ్యాధులు కనిపిస్తాయి. ఒక్కోసారి లక్షణాలు కొద్దిగా కనిపించినా డెంగీ వస్తుంది. పిల్లలు త్వరగా డెంగీ వ్యాధి నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Yoga For Dengue: డెంగ్యూ జ్వరం ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులకు కారణమవుతుంది. ఈ వ్యాధికి చికిత్స లక్షణాలను నిర్వహించడంపై దృష్టి పెడుతుంది. ఎందుకంటే డెంగ్యూ జ్వరానికి నిర్దిష్ట ఔషధం లేదు.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
2023 Viral Diseases:మరి కొన్ని రోజులలో ఈ సంవత్సరం ముగియడంతో పాటు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. చాలామంది ఇయర్ రన్నింగ్ వచ్చింది అంటే ఈ సంవత్సరం జరిగిన మంచి చెడు ఏమిటా అని ఒకసారి ఆలోచించుకోవడం సర్వసాధారణమే. అందుకే ఈ సంవత్సరం జనాలను భయభ్రాంతులకు గురిచేసిన మహమ్మారుల గురించి ఈరోజు తెలుసుకుందాం..
Dengue Fever: సీజన్ మారింది. వర్షాకాలం నుంచి శీతాకాలంలో ప్రవేశించాం. అదే సమయంలో సీజనల్ వ్యాధులకు తోడు వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Dengue Fever Treatment: డెంగ్యూ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అలసత్వం వహించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకుంటే.. త్వరగా డెంగ్యూ నుంచి రికవరీ కావచ్చని చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెంచి.. ప్లేట్లెట్ల సంఖ్య పెంచే ఫుడ్ గురించి తెలుసుకుందాం..!
Dengue Fever: దేశమంతా వర్షాకాలం నడుస్తోంది. వర్షాకాలం ఎంత ఆహ్లాదంగా ఉన్నా రోగాలు మాత్రం వెంటాడుతాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల జ్వరాలు బాధిస్తుంటాయి. అందుకే ఆరోగ్యపరంగా వర్షాకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Dengue Symptoms: చలికాలం అంటేనే వ్యాధుల ముప్పు పొంచి ఉండే కాలం. ముఖ్యంగా డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలుతుంటాయి. అందుకే కొన్ని విషయాలపై జాగ్రత్త అవసరమంటున్నారు వైద్య నిపుణులు.
Dengue Fever: చలికాలంలో ఎక్కువగా కన్పించే వ్యాధి డెంగ్యూ. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాంతకం కాగలదు. డెంగ్యూ సోకినప్పుడు పొరపాటున కూడా కొన్ని పదార్ధాలు తినకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
How To Get Rid Of Viral Fever And Cold: వేసవి ముగిసిన తర్వాత ప్రస్తుతం చాలామంది అధిక వర్షాల కారణంగా, రుతుపవనాల మార్పుల కారణంగా విష జ్వరాలతో పాటు జలుబు, దగ్గు వంటి వస్తాయి. ఈ సమస్యలు సాధారణమైనప్పటికీ చాలామందిలో తీవ్రతరంగా మారుతున్నాయి. దీనివల్ల వారు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారు.
CM Jagan: ఆ చిన్నారి చాలా హుషారు. చదువులో షార్ప్. ఇటీవలే ఏపీ సీఎం జగన్ ను కలిసింది. ఆ చిన్నారి ముఖ్యమంత్రితో ఎంతో ముద్దుముద్దుగా మాట్లాడింది. అయితే ఇంతలోనే విధి వక్రీకరించింది. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Post Dengue-Mucormycosis: డెంగ్యూ నుంచి కోలుకున్న ఓ పేషెంట్ బ్లాక్ ఫంగస్ బారినపడి కంటి చూపును కోల్పోయాడు. డెంగ్యూ బారినపడి కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ సోకడం అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు.
Adivi Sesh: యువ నటుడు అడవి శేషు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజుల క్రితం అడివి శేషుకు డెంగ్యూ సోకి...రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయి.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
Dengue in Delhi: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు డెంగ్యూ వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా లాక్డౌన్ అమలు చేస్తున్న దేశ రాజధాని ఢిల్లీకు ఇప్పుడు డెంగ్యూ రూపంలో మరో ముప్పు వెన్నాడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.