CoronaVirusపై 110 ఏళ్ల బామ్మ అలవోక విజయం

కరోనా సోకుతుందేమోనని యువత సైతం సరైన నిద్రలేని రాత్రులు గడుపుతోంది. కరోనా మహమ్మారిపై అలవోకగా విజయం (110 Year Old Woman Recovered from COVID19)తో శతాధిక వృద్ధురాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.

Last Updated : Aug 2, 2020, 09:23 AM IST
CoronaVirusపై 110 ఏళ్ల బామ్మ అలవోక విజయం

Centurian woman Recovered from COVID19 | సిద్దమ్మ.. కరోనాను జయించిన బామ్మ. ఈ శతాధిక వృద్ధురాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. కరోనా మహమ్మారి సోకుతుందేమోనని యువత సైతం సరైన నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఈ క్రమంలో అందరికీ శుభవార్త. 110 ఏళ్ల వృద్ధురాలు కరోనా మహమ్మారిపై అలవోకగా విజయం సాధించారు. 110 ఏళ్ల సిద్దమ్మ కరోనా లక్షణాలతో కొన్ని రోజుల కిందట కర్ణాటకలోని చిత్రదుర్గ (Chitradurga) కోవిడ్19 ఆసుపత్రి (COVID19Hospital)లో చేరారు. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే.. 

కరోనాతో పోరాడేందుకు మానసికంగా సిద్ధమై వచ్చిన ఆ బామ్మ.. వైరస్‌పై పోరాడి తన విజయాన్ని చాటుకుంది. జులై 27న ఆమె కోవిడ్19 రిపోర్టులో నెగటివ్‌గా వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ బసవరాజ్ తెలిపారు. కొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచిన అనంతరం సిద్దమ్మను కోవిడ్19 హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ చేసినట్లు వివరించారు. మానసికంగా ధైర్యంగా ఉంటే కరోనా వైరస్‌పై తేలికగా విజయం సాధించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News