/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

న్యూఢిల్లీ: ఆస్తిలో కేవలం కుమారులకే హక్కు ఉందని భావిస్తుంటారు. మహిళలకు ఆస్తి హక్కు (Daughters Property Rights In India) చెందుతుందా అనే విషయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం (సవరించిన నిబంధనలు) ప్రకారం కుటుంబంలోని కుమారులతో పాటు కుమార్తెల (Daughters Have Equal Property Rights)కు సమాన ఆస్తి హక్కు ఉంటుందని పేర్కొంది. గతంలో చెప్పిన తీర్పు విషయాలను తాజాగా ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్ 
Gold Rates: తగ్గిన బంగారం ధరలు, వెండి పైపైకి

హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తల్లిదండ్రులు మరణించినా.. కుమార్తెలకు ఆ తల్లిదండ్రుల ఆస్తిపై చట్ట ప్రకారం హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మహిళలకు ఆస్తి హక్కులపై కీలక తీర్పునిచ్చింది. అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా.. 
 RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు  

రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, పూజలు

Section: 
English Title: 
Daughters have equal parental property rights under amended Hindu Succession Act 2005; says Supreme Court
News Source: 
Home Title: 

ఆస్తిలో కుమార్తెలకు హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Daughters Property Rights: తండ్రి ఆస్తిలో కుమార్తెలకు హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Caption: 
Supreme Court, File photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కుమారుడికే తల్లిదండ్రుల ఆస్తి అని భావిస్తుంటారు

కుమార్తెలకు సైతం సమాన హక్కు ఉందన్న సుప్రీంకోర్టు

మంగళవారం కీలకతీర్పు వెల్లడించిన సర్వోన్నత న్యాయస్థానం

Mobile Title: 
Daughters Property Rights: తండ్రి ఆస్తిలో కుమార్తెలకు హక్కుపై సుప్రీంకోర్టు తీర్పు
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 11, 2020 - 14:09