Diesel Prices: డీజిల్ ధరలను తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం

Fuel Prices In Delhi: డిల్లీలో అరవింద్ కేజ్రివాల్ ( Arvind Kejriwal ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరలను కట్టడి చేయడానికి వ్యాట్ (  VAT ) తగ్గించాలి అని నిర్ణయించింది. ఢిల్లీలో డీజిల్ పై ఉన్న వ్యాట్ ను నేటి నుంచి 16.75 శాతానికి తగ్గిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ( Delhi CM Kejrival ) సమాచారం అందించారు. 

Last Updated : Jul 30, 2020, 02:45 PM IST
Diesel Prices: డీజిల్ ధరలను తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం

Fuel Prices In Delhi: డిల్లీలో అరవింద్ కేజ్రివాల్ ( Arvind Kejriwal ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరలను కట్టడి చేయడానికి వ్యాట్ ( VAT ) తగ్గించాలి అని నిర్ణయించింది. ఢిల్లీలో డీజిల్ పై ఉన్న వ్యాట్ ను నేటి నుంచి 16.75 శాతానికి తగ్గిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ( Delhi CM Kejriwal ) సమాచారం అందించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం లీటరు డీజిల్ కు రూ.82 చెల్లిస్తున్న వినియోగదారులు ఇకపై రూ.73.64 చెల్లిస్తే సరిపోతుంది. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం (AAP Govt ) తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రతీ లీటరుపై రూ.8.36 ఆదా అవుతుంది అని కేజ్రివాల్ తెలిపారు. 

Read This Postజగన్  ప్రభుత్వం దూకుడుకు బ్రేకులు వేసిన కృష్ణా యాజమాన్య బోర్డు

నిరుద్యోగుల (  UnEmployed ) కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన జాబ్ పోర్టల్ ( Job Portal ) గురించి మాట్లాడిన కేజ్రివాల్... ఈ పోర్టల్ కు మంచి స్పందన లభిస్తోంది అని అన్నారు. పోర్టల్ ప్రారంభించిన వారంలోనే ఏకంగా 7,577 సంస్థలు నమోదు చేసుకున్నాయని తెలిపారు కేజ్రివాల్. ఈ సంస్థల వల్ల రెండు లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మూడు లక్షలకన్నా ఎక్కువ మంది ఉద్యోగం కోసం పోర్టల్ లో అప్లై చేశారన్నారు.

Read This Post: Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

Trending News