Raghav Chadha joins in bjp: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య సభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ లు కూడా బీజేపీలో చేరారు.
Raghav Chadha Net Worth: ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఎదిగిన రాఘవ్ చద్దాకు, పార్టీ అధిష్టానం రాజ్యసభ పదవి నుంచి తొలగించడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగానే, సోషల్ మీడియాలో రాఘవ్ చద్దా.. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రాల ఆస్తుల గురించి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. వీరిద్దరి ఆర్థిక స్థితిగతుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వివరాలు చూద్దాం.
Delhi High court notices to 23 accuses in liquor case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో దీనిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నన 23 మందికి మరోసారి నోటీసులు జారీ చేసింది.
KTR Reaction On Liquor Scam And Hot Comments About Her Sister Kavitha: మద్యం కుంభకోణంలో ఢిల్లీ కోర్టు తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అసత్యపూరిత కేసులు నమోదు చేయించి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీశారి.. కానీ చివరికి సత్యమే గెలిచిందని ప్రకటించారు.
Kavitha on delhi liquor case allegations: గతంలో వందల సార్లు చెప్పానని ఇది కేవలం రాజకీయప్రేరేపితంగా చేసిన కుట్రలని కవిత మాట్లాడారు. అంతే కాకుండా ఈ కష్టకాలంలో తనతో అండగా నిలిచిన కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా కవితకు క్లీన్ చిట్ ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది.
Delhi court clean chit to kalvakuntla kavitha on liquor case: ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు తాజాగా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంతో కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు . తమ అధినేత్రిని మాటలతో వేధించారని అపోసిషన్ పార్టీలపై మండిపడుతున్నారు. మొత్తంగా ఈ పరిణామం మాత్రం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Arvind kejriwal and manish sisodia discharged: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తో పాటు, మనీష్ సిసోడియాలకు ఢిల్లీరౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
Delhi excm wife dance video: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్కేజ్రీవాల్ కూతురి పెళ్లి అట్టహసంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, సెలబ్రీటీలు భారీగా తరలి వచ్చారు.ఈ క్రమంలో సీఎం సతీమణి పుష్ప2 పాటపై అదిరిపోయే విధంగా డ్యాన్స్ లు చేశారు.ఈ వీడియో వైరల్‌గా మారింది..
Top 10 Reasons Of BJP Tremendous Victory In Delhi Assembly Elections: పదేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఢిల్లీలో అధికారం చేపట్టబోతున్న బీజేపీ విజయానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. కమలం పార్టీ విజయానికి దారి తీసిన ముఖ్యమైన పది కారణాలు ఇవే!
Delhi CM Candidate:Delhi CM Candidate: దేశమంతా ఆసక్తిగా చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఘన విజయం సాధించింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ పీఠం అధిరోహిస్తోంది. మరి పీఠంపై కూర్చునేదెవరు, ఎవరికి అవకాశం దక్కనుంది..ఆ వివరాలు మీ కోసం..
Delhi Election Anna Hazare Series On Arvind Kejriwal
Delhi Election Results 2025 Arvind Kejriwal APP Party
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది. మూడు సార్లు గెలిచిన పార్టీ నాలుగోసారి ఎందుకు ఓడిందనే చర్చ మొదలైంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను ఎలక్షన్ వెల్లడిస్తోంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో ఆప్ వెనకబడింది. మరోవైపు బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రెండ్ ఎలా ఉందనే విషయానికొస్తే..
Delhi Assembly Elections Results 2025: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయితీ ఎలక్షన్స్ వరకు ఒక్కో చోట ఒక్కో స్ట్రాటజీ అమలు చేస్తూ ఎక్కువ మటుకు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అదే ఫార్ములాతో రంగంలోకి దిగింది. మరి ఈ ఫార్ములా బిజేపీకి ఢిల్లీ సింహాసనం దక్కిస్తుందా లేదా అనేది మరి కాసేట్లో తేలిపోనుంది.
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్ప ఎలా ఉండనుందో అనే ఉత్కంఠకు మరికాసేట్లో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీగా ఉండనుంది. మొత్తంగా ఈ సారి ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కనున్నదనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Delhi Assembly Elections 2025: కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సారి మాత్రం బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకోబోతుందనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
CM Chandrababu Naidu Slams Arvind Kejriwal: ఢిల్లీ సర్కార్‌పై సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఆప్ సర్కారు నిర్లక్ష్య పాలనతో ఢిల్లీ మురికి కూపంగా మారిందని.. సమస్యల వలయంలో చిక్కుకుపోయిందన్నారు.