Add Zee Business As A Preferred Source
App

Eknath Shinde: ముఖ్యమంత్రి పీఠం దక్కకపోతే.. ఏక్ నాథ్ షిండే ముందున్న డిమాండ్లు ఇవే..!

Eknath Shinde: తాజాగా మహారాష్ట్రకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ..నేతృత్వంలోని  మహాయుతి కూటమి  అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో విజయం సాధించినా.. ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడటం లేదు. సీఎం పదవి ఫడ్నవిస్, షిండేల మధ్య దోబూచులాడుతోంది. అయితే.. మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీనే ముఖ్యమంత్రిగా కావడం దాదాపు కన్ఫామ్ అని చెబుతున్నారు. సీఎం పదవి దక్కని  నేపథ్యంలో  షిండే బీజేపీ హై కమాండ్  ముందు కొన్ని డిమాండ్లు పెట్టనున్నట్టు సమాచారం.

Eknath Shinde: ముఖ్యమంత్రి పీఠం దక్కకపోతే.. ఏక్ నాథ్ షిండే ముందున్న డిమాండ్లు ఇవే..!
Image Credit: eknath Shinde (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More