Film Development Fund: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..జమ్మూ కశ్మీర్‌లో ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటు..!!

Film Development Fund: జమ్మూ, కశ్మీర్ (Jammu and Kashmir) కేంద్ర ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను( Film Development Fund) ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికీ సంబంధించి సబ్సిడీల పంపిణీ కోసం సమాచార శాఖ కింద ఈ నిధులను కేటాయించింది. జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముందడుగేసింది

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 05:28 PM IST
  • జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటు
  • ప్రతి షూటింగ్‌ను కమిటీ మానిటర్ చేస్తుంది
Film Development Fund: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..జమ్మూ కశ్మీర్‌లో ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఫండ్  ఏర్పాటు..!!

Film Development Fund: జమ్మూ, కశ్మీర్ (Jammu and Kashmir) కేంద్ర ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను( Film Development Fund) ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికీ సంబంధించి సబ్సిడీల పంపిణీ కోసం సమాచార శాఖ కింద ఈ నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముందడుగేసింది. మూవీ పరిశ్రమ మొత్తన్ని అభివృద్ధి చేసేందుకు నిధులను కేటాయించింది ప్రభుత్వం. పోయిన సంవత్సరమే  ఫిల్మ్ ఫాలసీ( Film Policy) సంబంధించి రూ. 500 కోట్లను కేటాయించిన సంఘతి తెలిసిందే. ఈ పాలసీ ప్రకారం గుర్తింపు పొందిన దర్శకులు అందరు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ప్రభుత్వ. 

ఓ నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సారానికీ ఫిల్మ్ డెవలప్ మెండ్ ఫండ్‌ను సమాచార శాఖ ఏర్పాటు చేశారని..అంతే కాకుండా రూ. 100కోట్ల నిధులు సబ్సిడీల పంపిణీ కార్యక్రమానికి కేటాయించినట్లు తెలుపింది. అంతే కాకుండా అర్హులైన దర్శకులు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఫిల్మ్ ఫాలసీని రూపొందించేందుకు జిల్లాస్థాయిలో డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌ జిల్లాల్లో జరిగే ప్రతి షూటింగ్‌ను కమిటీ మానిటర్ చేస్తుందని తెలిపింది. అంతే కాకుండా ప్రభుత్వం అతిథి గృహాలు, టూరిస్ట్ లాడ్జ్‌, బస చేయడానికి అన్ని సౌకర్యాలతో కూడిన ఫెసిలిటీను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఏ అంశమైన తెలుసుకోవలనుకున్న జిల్లా మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సంప్రదించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా మూవీ చిత్రీకరణకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యే వరకు కమిటీ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Also Read:Venkatesh Remuneration: 'ఎఫ్ 3'కి మూడురెట్ల పారితోషికం.. వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Also Read: Chalapathi Chowdary Death: టాలీవుడ్ లో విషాదం.. కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News