400 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపిన పొగ మంచు, మరమ్మతులు.. క్యాన్సిల్ అయిన రైళ్ల వివరాలు ఇవే

400 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపిన పొగ మంచు, మరమ్మతులు

Last Updated : Jan 5, 2019, 06:12 PM IST
400 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపిన పొగ మంచు, మరమ్మతులు.. క్యాన్సిల్ అయిన రైళ్ల వివరాలు ఇవే

న్యూఢిల్లీ: నేడు మీరు కానీ లేదా మీకు సంబంధించిన వారు కానీ రైలు ప్రయాణం చేస్తున్నారా ? అయితే, మీరు ఎక్కాల్సిన రైలు సరైన సమయానికే వస్తుందా లేదా పూర్తిగా రద్దయిందా ఈ జాబితాను పరిశీలించి చెక్ చేస్కోండి. ఉత్తరాదిన కురుస్తున్న పొగ మంచు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుండగా దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ ఇతర అభివృద్ధి పనుల కారణంగా నేడు పలు రైళ్లు పూర్తిగా రద్దు కాగా ఇంకొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకొన్ని రైళ్లు రీషెడ్యూల్ చేసి నడిపిస్తున్నారు. మొత్తం దాదాపు 400 రైళ్ల రాకపోకలపై పొగ మంచు, మరమ్మతుల ప్రభావం పడింది. 2019 జనవరి 5న రద్దు అయిన రైళ్ల వివరాలు ఇలా వున్నాయి.

List of cancelled trains on 5th January 2019 latest

Full list of cancelled Trains, delayed, rescheduled by Indian Railways due to Fog, maintenance

List of Trains rescheduled by Indian railways on 5th January 2019

List of diverted trains by indian railways on January 5th, 2019

Trending News