గుజరాత్లో ఈ రోజు జరుగుతున్న రెండో దశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సబర్మతిలో రానిప్ ప్రాంతంలోని 115వ పోలింగ్ బూత్‌లో క్యూ లైన్లో నిల్చుని మోదీ ఓటేశారు. ప్రధాని రాకతో సబర్మతిలో తీవ్ర సందడి నెలకొంది. స్థానిక కార్యకర్తలు ''మోదీ.. మోదీ..'' అంటూ బీజేపీ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేసిన సబర్మతి నియోజకవర్గం నుంచి బీజేపీ నేత అరవింద్ పటేల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్నారు. ఈసారి అరవింద్ పటేల్ పై కాంగ్రెస్ అగ్ర నేత జీతూ భాయ్ పటేల్ పోటీ చేస్తున్నారు.
Ahmedabad: PM Modi arrives in Sabarmati's Ranip locality to cast his vote at booth number 115 #GujaratElection2017 pic.twitter.com/AzoL3Iu8Vx
— ANI (@ANI) December 14, 2017
Ahmedabad: PM Modi stands in queue at booth number 115 in Sabarmati's Ranip locality to cast his vote #GujaratElection2017 pic.twitter.com/xhF8Hrj3tk
— ANI (@ANI) December 14, 2017
Ahmedabad: PM Modi stands in queue at booth number 115 in Sabarmati's Ranip locality to cast his vote. BJP's sitting MLA Arvind Patel is up against Congress' Jitubhai Patel from Sabarmati seat. #GujaratElection2017 pic.twitter.com/XDEbQrxWP8
— ANI (@ANI) December 14, 2017
Ahmedabad: PM Modi casts his vote at booth number 115 in Sabarmati's Ranip locality. #GujaratElection2017 pic.twitter.com/HJIMny2Cvi
— ANI (@ANI) December 14, 2017
Ahmedabad: PM Modi leaves after casting his vote at booth number 115 in Sabarmati's Ranip locality. #GujaratElection2017 pic.twitter.com/Wjt6GmPTCF
— ANI (@ANI) December 14, 2017