India: 70 వేలు దాటిన కరోనా మరణాలు

కరోనా వైరస్ తీవ్రత భారత్‌లో అధికమవుతోంది. నిత్యం నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In India), కరోనా మరణాలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 90,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Sep 6, 2020, 10:12 AM IST
India: 70 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 90,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెయ్యికి పైగా మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య  (COVID19 Cases In India)41,13,812కు చేరింది. 1,065 తాజా కోవిడ్19 మరణాలతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 70,626కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ఆదివారం ఉదయం విడుదల చేసింది. Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..! 
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 

Trending News