Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... ఇవాళ 169 రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

Indian Railway Updates: రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్.. ఇవాళ కూడా వివిధ మార్గాల్లో 169 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. రద్దయిన రైళ్ల జాబితా ఇక్కడ తెలుసుకోండి..  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 13, 2022, 09:47 AM IST
  • రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్
  • ఇవాళ 169 రైళ్లు రద్దు
  • రద్దయిన ట్రైన్ నంబర్స్ ఇవే..
Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... ఇవాళ 169 రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

Indian Railway Updates: రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. శనివారం (ఆగస్టు 13) 160 రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు ప్రకటించింది. రైల్వే లైన్ల మరమత్తులు, నిర్వహణ కారణంగా వివిధ మార్గాల్లో 169 రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది. వీటిలో 140 రైళ్లు పూర్తిగా రద్దవగా, 29 రైళ్ల సర్వీసులు పాక్షికంగా రద్దయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందుబాటులో ఉంచింది.

రద్దయిన ట్రైన్ నంబర్స్ :

01315 , 01316 , 01605 , 01606 , 01607 , 01608 , 01609 , 01610 , 03085 , 03086 , 03087 , 03094 , 03311 , 03312 , 03341 , 03342 , 03359 , 03371 , 03372 , 03555 , 03556 , 03592 , 03607 , 03608 , 03657 , 03658 , 04129 , 04130 , 04181 , 04182 , 04194 , 04601 , 04602 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 05334 , 05366 , 06407 , 06408 , 06623 , 06624 , 06845 , 06846 , 06977 , 06980 , 07693 , 07694 , 08167 , 08168 , 08263 , 08264 , 08267 , 08268 , 08741 , 08742 , 08743 , 08744 , 08751 , 08754 , 08755 , 08756 , 09108 , 09109 , 09110 , 09113 , 09175 , 09176 , 09484 , 10101 , 10102 , 11421 , 11422 , 11754 , 12129 , 12130 , 12136 , 12169 , 12170 , 12772 , 12809 , 12810 , 12812 , 12833 , 12834 , 12855 , 12856 , 12906 , 13347 , 13348 , 13425 , 15080 , 15081 , 15082 , 18029 , 18030 , 18110 , 18237 , 18239 , 18240 , 20814 , 20844 , 20948 , 20949 , 22647 , 22893 , 22974 , 31411 , 31414 , 31423 , 31432 , 31711 , 31712 , 33657 , 33658 , 36033 , 36034 , 37305 , 37306 , 37307 , 37308 , 37319 , 37327 , 37330 , 37338 , 37343 , 37348 , 37411 , 37412 , 37415 , 37416 , 37731 , 37732 , 52544 , 52590 , 52591 , 52594

భారీ వర్షాలు, వరదల కారణంగా ఇటీవలి కాలంలో రైల్వే శాఖ తరచూ రైళ్లను రద్దు చేస్తోంది. పలుచోట్ల భారీ వర్షాలకు రైల్వే ట్రాక్స్‌కు మరమత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా మార్గాల్లో తరచూ రైళ్లను రద్దు చేస్తోంది. శుక్రవారం (ఆగస్టు 12) కూడా రైల్వే శాఖ 151 రైళ్లను రద్దు చేసింది.  ప్రయాణికులు రైల్వే శాఖకు సహకరించాలని కోరింది. రైళ్ల రాకపోకలు, రద్దుపై  enquiry.indianrail.gov.in/mntes వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చెక్ చేసుకోవాలి. www.irctchelp.in/live-train-running-status/ వెబ్‌సైట్ ద్వారా రైల్వే ప్రయాణికులు తాము ప్రయాణించాల్సిన రైలు రన్నింగ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

Also Read: VVS Laxman Coach: బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్సీ తర్వాత మరో మార్పు!

Also Read: షాకింగ్.. ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై హత్యాయత్నం.. స్టేజీ పైనే 15 సార్లు కత్తితో పొడిచిన దుండగడు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News