పామును కిరాతకంగా చంపిన మందుబాబు అరెస్ట్

మద్యం మత్తులో పామును దారుణంగా కొరికి చంపిన మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. వన్య ప్రాణులు సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Last Updated : May 7, 2020, 04:35 PM IST
పామును కిరాతకంగా చంపిన మందుబాబు అరెస్ట్

మద్యం మత్తులో పామును పట్టుకుని కిరాతకంగా చంపిన వ్యక్తి మత్తు దిగాక కటకటాల పాలయ్యాడు. ఓ వ్యక్తి తాకిన మైకంలో పామును చంపడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పామును చంపిన కుమార్‌ను అటవీశాక అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.  షాకింగ్: పామును కరకర నమిలేసిన మందుబాబు

తాకిన మైకంలో చేసిన తప్పిదానికి కుమార్ అనే తాగుబోతు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కుమార్‌ను పామును నోటికి చంపడం, ముక్కలుగా కొరకడం, అనంతరం మెడలో దండ మాదిరిగా వేసుకుని నోట్లో మందు బాటిల్‌తో బైకు మీద వెళ్లిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద అటవీశాఖ అధికారులు కుమార్‌ను అరెస్ట్ చేశారు.  బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు

కర్ణాటక, కోలార్ జిల్లా ముష్టూరుకు చెందిన కుమార్‌ అనే ఓ వ్యక్తి వైన్స్‌ షాపులో మద్యం కొని పీకలదాగా తాగాడు. తర్వాత తన బైకు మీద ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో పాము అడ్డం రాగా, నాకే అడ్డం వస్తావా నీకెంత ధైర్యమంటూ పాము తలను కొరికి చంపాడు. అనంతరం ముక్కలు ముక్కలుగా కొరికేశాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
 

Trending News