Kedanath: కేదార్‌నాథ్ ఆలయంలో తొలి హిమపాతం.. ఆలయం మూసివేత

Kedarnath Kapat: భారత దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని ఇవాళ మూసివేశారు. ఈ సీజన్ లో చివరి పూజను ఈ రోజు ఉదయం 8.30 నిమిషాలకు చేశారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఆలయ ద్వారాలను మూసివేయడానికి ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Last Updated : Nov 16, 2020, 02:16 PM IST
    1. భారత దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని ఇవాళ మూసివేశారు.
    2. ఈ సీజన్ లో చివరి పూజను ఈ రోజు ఉదయం 8.30 నిమిషాలకు చేశారు.
    3. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు.
Kedanath: కేదార్‌నాథ్ ఆలయంలో తొలి హిమపాతం.. ఆలయం మూసివేత

భారత దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని ఇవాళ మూసివేశారు. ఈ సీజన్ లో చివరి పూజను ఈ రోజు ఉదయం 8.30 నిమిషాలకు చేశారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఆలయ ద్వారాలను మూసివేయడానికి ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

శీతాకాలంలో హిమపాతం వల్ల కేదార్‌నాథ్ ( Kedarnath ) ఆలయాన్ని కొంత కాలం పాటు మూసి ఉంచుతారు. 

 

Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!

 మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ధ్యానముద్రలో ఒక సాధువు.

తొలి హిమపాతం

Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా? నిజం తెలుసుకోండి!

Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్!  ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి

ఆయల ద్వారాన్ని మూసివేసే ఆచారంలో భాగంగా అక్కడికి చేరుకున్న యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు

Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు

Trending News