IMD Weather Updates: దేశంలో వేసవి కాలం ఎంటర్ అయిపోయింది. దక్షిణాదిన పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తరాదిన ఇంకా మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపధ్యంలో రానున్న 2-3 రోజుల వాతావరణంపై వాతావరణ శాఖ అప్డేట్స్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heartbreaking Story German Shepherd Dog: విశ్వాసంలో కుక్కను మించిన జీవి ఏదీ లేదు. మనతో అది ఆత్మీయ అనుబంధం పెనవేసుకున్నది. ఆపద సమయంలో ఆ కుక్క యజమానికి ఎంతటి సేవ చేస్తుందో ఈ కన్నీటి కథ వింటే చాలు. కుక్కను ద్వేషించకుండా ఉంటారు.
AP Temperatures: ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు అతివేగంగా పడిపోతున్నాయి. ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్న గాలులు, అకాల వర్షాల కారణంగా చలి విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు ఉదయం వేళల్లో భారీగా పొగమంచు పడుతోంది.
Kedarnath Kapat: భారత దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ దేవాలయాన్ని ఇవాళ మూసివేశారు. ఈ సీజన్ లో చివరి పూజను ఈ రోజు ఉదయం 8.30 నిమిషాలకు చేశారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఆలయ ద్వారాలను మూసివేయడానికి ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ప్రభావం ఉత్తర రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీకి బయల్దేరి, ఉత్తర రైల్వే పరిధిలోకి ప్రవేశించిన 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.