Job News 2020: ఎమ్ఎమ్ఆర్డీఏలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Employment News 2020: మహా ముంబై మెట్రో అపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ( MMRDA ) టెక్నికల్, ఇతర పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అసక్తి, అర్హత ఉన్న అభ్యర్థలు MMRD అధికారిక వెబ్‌సైట్‌కు విజిట్ చేసి అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. 

Last Updated : Jul 13, 2020, 01:13 PM IST
Job News 2020: ఎమ్ఎమ్ఆర్డీఏలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

MMRD Recruitment 2020: మహా ముంబై మెట్రో అపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ( MMRDA ) టెక్నికల్, ఇతర పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు MMRD అధికారిక వెబ్‌సైట్‌కు విజిట్ చేసి అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. దీని కోసం అభ్యర్థులు mmrd.maharastra.gov.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ 27 జూలై 2020.

ఉద్యోగ వివరాలు
Maha Mumbai Metro Operation Corporation Limitedలో 110 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు నోటిషికేషన్ విడుదల అయింది. 26 జూన్ 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అది 27 జూలై 2020లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

MMRD Technician & Other Posts: Examination Fee: పోస్టుల వివరాలు.
టెక్నిషియన్ పోస్టులు- 106
ట్రైన్ ఆపరేటర్ (షంటింగ్  ) -1
జూనియర్ ఇంజినీర్ ( స్టోర్ )- 1
ట్రాఫిక్ కంట్రోలర్ - 1 పోస్ట్
హెల్పర్-  1

దరఖాస్తు రుసుము: MMRD Application Fee
జనరల్ క్యాటగరీ కోసం రూ.300
రిజర్వ్‌డ్ క్యాటగరీ అభ్యర్థులు రూ.150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు అర్హత వంటి వివరాలు కోసం అపిషియల్ వెబ్‌సైట్‌కు విజిట్ చేయాల్సి ఉంటుంది.

     ఉద్యోొగానికి సంబంధించిన నోటిఫికేషక్ కోసం క్లిక్ చేయండి

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

మరిన్ని ఉద్యోగ అవకాశాల కోసం: 

Trending News