Alimco Jobs 2020: ITI అభ్యర్థులకు అలీంకోలో ఉద్యోగం వెల్లువ

Job News 2020: ఉద్యోగం కోసం ( Job Seekers ) వెతుకుతున్న ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. అలీంకో ( Artificial Limbs Manufacturing Corporation Of India ) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

Last Updated : Jul 10, 2020, 05:51 PM IST
Alimco Jobs 2020: ITI అభ్యర్థులకు అలీంకోలో ఉద్యోగం వెల్లువ

Alimco Job Recruitment 2020: ఉద్యోగం కోసం ( Job Seekers ) వెతుకుతున్న ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ( ITI Candiates ) గుడ్ న్యూస్. అలీంకో ( Artificial Limbs Manufacturing Corporation Of India ) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వివిధ విభాగాల్లో మొత్తం 74 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన విద్యార్లులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి చివరి తేదీ 20 జూలై 2020. Also Read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ
దరఖాస్తు వివరాలు :
సంస్థ పేరు: ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 
పోస్టు పేరు:  అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 74
లొకేషన్: దేశ వ్యాప్తంగా
అప్లై చేయాల్సిన చివరి తేదీ: 20 జూలై 2020
విద్యార్హత: 10, 12వ తరగతి పాస్ ( గుర్తింపు పొందిన బోర్డునుంచి )
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా
ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

చిరునామా:
( Artificial Limbs Manufacturing Corporation Of India ( ALIMCO ) Kanpur-209217.

మరింత సమాచారం కోసం సంస్థ వెబ్‌సైట్ విజిట్ చేయండి: alimco.in

  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News