Add Zee Business As A Preferred Source
App

Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు

Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్‌వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్‌పుయ్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.

Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు
Image Credit: Mizoram Plane SlipsSource: Bureau

About the Author