Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో విశ్వాస్ కుమార్ భారీ మంటల్లో నుంచి తాపీగా నడ్చుకుంటు వస్తున్న మరో వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
Air India flight tragedy: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన వారి మృత దేహలను డీఎన్ ఏ టెస్టులు చేసి మరీ వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం కన్నీళ్లను పెట్టించేదిగా మారింది.
Ahmedabad plance crash tragedy: అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహంను అధికారులు గుర్తించారు. ఈ మేరకు బీజే ఆస్పత్రి సీనియర్ డాక్టర్ కీలక ప్రకటన చేశారు.
Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంలో ఒక భగవద్గీత గ్రంథం బైటపడింది. అది ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ గ్రంథం ఒక ఎయిర్ హోస్టేస్ దని విషయం వెలుగులోకి వచ్చింది.
ahmedabad plane crash news: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బతికి బట్టకట్టిన ఏకైన మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ పలు సంచలన విషయాలను బైటపెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
ahmedabad plane crash news: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మన దేశంతో పాటు, ప్రపంచం కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ఘటనలో చోటు చేసుకున్న ఒక మిరాకిల్ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Vijay rupani luckey number tragedy: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ నిన్న విమాన ప్రమాద దుర్ఘటనలో చనిపోయారు. అయితే.. ఆయన ఏదైతే లక్కీగా భావిస్తారో.. చివరకు అదే ఆయనకు చివరకు దురదృష్టంగా మారిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
PM Narendra Modi: నిన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందడం ఈ పార్టీకి తీరని లోటు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించారు.
Tollywood flight accident: ప్రస్తుతం గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) ప్రమాదంలో దాదాపు 241 మంది స్పాట్ లో చనిపోయారు. ఈ నేపథ్యంలో 1993లో 32 యేళ్ల క్రితం తెలుగు బసినీ ఇండస్ట్రీలో చోటు చేసుకున్న విమాన ప్రమాదం (Tollywood Flight Accident) ఒకటి చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళితే.
New Bride And Govt Nurse And Siblings Dies In Ahmedabad Air Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరూ తప్ప అందరూ మృతి చెందగా.. మృతుల వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మృతిచెందిన వారి ఒక్కో గాథ ఒక్కోలా ఉంది. నవ వధువుతోపాటు ఉద్యోగంలో చేరేందుకు వెళ్తున్న యువతి దుర్మరణం పాలయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ahmedabad Plane Crash Gujarat Ex CM Vijay Rupani Dies At 69: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం బీజేపీలో తీవ్ర విషాదం నింపింది. విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మరణించడం బీజేపీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
All 242 Passengers Died In Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనుకున్నదే జరిగింది. ప్రమాదంతో అగ్నికీలల్లో చిక్కుకుని ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది మొత్తం దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్యపై గుజరాత్ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Big Twist In Ahmedabad Air India Plane Crash Above 20 MBBS Students Dead: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద సంఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం మేఘానీలో ఉన్న ఓ వైద్య కళాశాల హాస్టల్‌పై పడింది. దీంతో విమానంలోని ప్రయాణికులే కాకుండా భోజనం చేస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా చనిపోయడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Air India Flight Crashes In Ahmedabad: అహ్మదాబాద్‌లోని మేఘానీలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై అక్కడి పోలీస్ కమిషనర్ సంచలన విషయాలు వెల్లడించారు. విమానం ప్రమాదానికి గురయ్యిందని.. ప్రయాణికులు అందరూ మరణించారని సీపీ తెలిపారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఆయన వివరించారు.
Air India Flight AI171 Crashes In Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం కూలుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఓ చెట్టును ఢీకొని కుప్పకూలుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగగా.. దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 250 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
Air India Flight AI171 Crashes In Ahmedabad Shocking Photos Here: జనావాసాలపై ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఓ చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో విమానంలోని ప్రయాణికులు అందరూ దాదాపుగా మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఫొటోలు చూస్తే కన్నీళ్లు రాక మానవు. ఆ ఫొటోలు చూడండి.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అవుతూ కుప్పకూలడంతో వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ప్రయాణిస్తున్నట్టు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ahmedabad Plane crash Video: అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తూనే ఉంది. ఒక్కసారిగా నివాస ప్రాంతాలపై కూలడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Plane Hijack: కత్తితో బెదిరించి విమానాన్ని హైజాక్ చేయాలని ఓ దుండగుడు ప్రయత్నించాడు. ప్రయాణికుడు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. విమానం గగనతలంలో ఉండగా ఓ దుండుగుడు హైజాక్‌కు ప్రయత్నించిన ఘటన సెంట్రల్ అమెరికాలోని బెలీజ్‌లో చోటుచేసుకుంది.
Aircraft Crashed In Gramado Of Brazil: గగనయానంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. జనావాసాలపై విమానం కుప్పకూలిపోవడంతో పది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ పారిశ్రామికవేత్త ఉన్నాడు. ఈ సంఘటనతో బ్రెజిల్‌లో తీవ్ర విషాదం ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.