భారత ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు (PM Modi Wishes Ram Nath Kovind on His Birthday) తెలిపారు.
- Also Read: Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
‘రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తెలివితేటలు, విధానాలను ఆర్థం చేసుకునేతీరు అమోఘం. అవి దేశానికి గొప్ప ఆస్తులు. సేవ చేయడంలో ఆయన ముందుంటారు. ఆయన ఆరోగ్యంగా జీవించాలని’ ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా రాష్ట్రపతి కోవింద్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపారు.
Birthday wishes to Rashtrapati Ji. His rich insights and wise understanding of policy matters are great assets for our nation. He is extremely compassionate towards serving the vulnerable. I pray for his good health and long life. @rashtrapatibhvn
— Narendra Modi (@narendramodi) October 1, 2020
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రాష్ట్రపతి కోవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
माननीय राष्ट्रपति श्री राम नाथ कोविंद जी को जन्मदिन की शुभकामनाएं। देश के गरीब और वंचित वर्ग के कल्याण व सशक्तिकरण के प्रति आपका समर्पण हम सभी को प्रेरित करता है। आपकी बुद्धिमत्ता व कौशल से देश को नया बल मिला है। आपके उत्तम स्वास्थ्य व दीर्घायु की कामना करता हूँ। @rashtrapatibhvn
— Amit Shah (@AmitShah) October 1, 2020
మరిన్ని కథనాలు మీకోసం
- Bank Holidays in October 2020: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
- Health Tips: ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నారా.. ఈ సమస్యలు తెలుసుకోండి
- Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe