close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

గ్యాంగ్‌స్టర్‌తో ప్రపుల్ పటేల్ డీల్ ? స్పందించిన కేంద్ర మాజీ మంత్రి

గ్యాంగ్‌స్టర్‌తో ప్రపుల్ పటేల్ డీల్ ? స్పందించిన కేంద్ర మాజీ మంత్రి

Updated: Oct 15, 2019, 06:59 PM IST
గ్యాంగ్‌స్టర్‌తో ప్రపుల్ పటేల్ డీల్ ? స్పందించిన కేంద్ర మాజీ మంత్రి
Source : ANI

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చికి సంబంధించిన ఓ ల్యాండ్ డీలింగ్‌లో కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అగ్రనేత ప్రపుల్ పటేల్‌ పేరు ఉన్నందున ఆయనను అక్టోబర్ 18న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేసినట్టుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు నోటీసులు జారీచేసిందని వస్తున్న వార్తలపై స్పందించిన ప్రపుల్ పటేల్.. తనకు ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదని, ఒకవేళ నోటీసులు వస్తే.. తానే స్వయంగా వెళ్లి ఈడి ఎదుట హాజరవుతానని అన్నారు.