Yogi Adityanath:యోగీ ఆదిత్యనాథ్ మసీదు వ్యాఖ్యాలపై దుమారం

Mosque Inauguration Row: ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath) చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపుతున్నాయి. 

Last Updated : Aug 7, 2020, 06:26 PM IST
    1. రామ మందిర నిర్మాణం తరువాత మసీదు నిర్మాణం ప్రారంభిస్తే.
    2. తాను వెళ్లననన్న యోగి ఆదిత్యనాథ్
    3. ముఖ్యమంత్రిగా మతంతో సంబంధం లేదు
    4. కానీ యోగినా నా కర్తవ్యం పాటించాలి అన్న యూపి సీఎం
Yogi Adityanath:యోగీ ఆదిత్యనాథ్ మసీదు వ్యాఖ్యాలపై దుమారం

Mosque Inauguration Row: ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath) చేసిన వ్యాఖ్యాలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రామ మందిర నిర్మాణం ( Ram Mandir ) తరువాత అయోధ్యలో (Ayodhya )మసీదు నిర్మాణం ప్రారంభం అయితే.. దానికి తనను పిలిస్తే వెళ్లేది లేదు అని స్పష్టం చేశాడు. యోగీ ఆదిత్యనాథ్ చేసిన ఈ వ్యాఖ్యాలను సమాజ్ వాదీపార్టీ విమర్శిస్తోంది. ఆయన మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రమాణ స్వీకార సమయంలో చేసిన ప్రమాణాన్ని మరచిపోయారని అన్నారు.

ఇటీవలే శ్రీ రామ జన్మభూమిపై శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన తరువాత ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యాలు చేశారు. ముఖ్యమంత్రిగా నాకు కులంతో సంబంధం లేదు. కానీ యోగిగా అడిగితే మసీదు ప్రారంభ వేడుకలను వెళ్లను. హిందువుగా నా పద్ధతులు పాటించడం నా కర్తవ్యం అని కామెంట్ చేశారు.


Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 

ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.

Trending News