Aloe Vera Gel Benefits: కలబందను ఇలా జుట్టుకు అప్లై చేస్తే.. పొడవుగా, ఆయిల్‌ ఫ్రీ జుట్టుగా మారడం ఖాయం..

Aloe Vera Gel For Hair Growth: కలబందను జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా దీనిని ప్రతి రోజూ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ తినాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 02:58 PM IST
Aloe Vera Gel Benefits: కలబందను ఇలా జుట్టుకు అప్లై చేస్తే.. పొడవుగా, ఆయిల్‌ ఫ్రీ జుట్టుగా మారడం ఖాయం..

Aloe Vera Gel For Hair Growth: ప్రతి ఒక్క అమ్మాయి పొడవాటి, మందపాటి జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే చలి కాలంలో చాలా మంది జుట్టు సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా చాలా మందిలో జుట్టు రాలడం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు వాతావరణంలో తేమ పెరగడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే జుట్ట చలి కాలంలో కూడా పొడవుగా, మందపాటిగా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించి.. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలబందను ఎలా ఉపయోగించాలి:
కలబందలో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల కూడా జుట్టు దృఢంగా తయారవుతుంది.

కలబంద ప్రయోజనాలు:
కలబందను ఉపయోగించడం వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో కలబందను అప్లై చేయడం వల్ల జుట్టుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జుట్టు బలంగా మారుతుంది:
కలబందలో ఉండే పోషకాలు జుట్టును బలంగా చేసేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి12 వెంట్రుకలను వేర్లు నుంచి దృఢంగా మార్చుతాయి.

పొడవాటి జుట్టు:
కలబంద జుట్టును అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టును దృఢంగా చేసి.. పొడవాటి జుట్టుకు దోహదపడుతుంది.

ఆయిల్ ఫ్రీ జుట్టు:
కలబందలో ఉండే ఎంజైమ్‌లు జుట్టుకు లోపలి నుంచి పోషణను అందించేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా జుట్టు సిల్కీగా, మెరుస్తూ ఉంటుంది. కలబంద జుట్టు నుంచి అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది. ఇది జుట్టును ఆయిల్ ఫ్రీగా చేస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా

Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News