Walnuts Benefits: వాల్‌నట్స్‌ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Walnuts Benefits: వాల్‌నట్స్‌  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో మెలోటైనా ఫాలీ ఫైనాల్స్ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్స్ మంట సమస్యను తగ్గిస్తాయి. దీనివల్ల ప్రాణాంతక సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి

Written by - Renuka Godugu | Last Updated : Aug 2, 2024, 09:41 PM IST
Walnuts Benefits: వాల్‌నట్స్‌ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Walnuts Benefits: వాల్‌న్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మెదడు పని తిరిగి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆక్సిడేటివ్ మంట సమస్యలను తగ్గిస్తాయి. అందుకే డైట్లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఎందుకంటే  ప్రాణాంతక వ్యాధుల నుంచి మిమ్మల్నికాపాడుతాయి ముఖ్యంగా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కడుపుని కూడా ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం..
వాల్‌నట్స్‌  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో మెలోటైనా ఫాలీ ఫైనాల్స్ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్స్ మంట సమస్యను తగ్గిస్తాయి. దీనివల్ల ప్రాణాంతక సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి ముఖ్యంగా ఉండే క్యాన్సర్ వంటివి మీ దరిదాపుల్లోకి కూడా రావు.

ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్..
వాల్ నట్స్ లో ప్రధానంగా ఒమేగా 3 ఆసిడ్స్ ఉంటాయి. ఆల్ఫా లైనోలిక్ యాసిడ్ ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది గుండె సమస్యలను రాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా రక్తనాళాలను పనితీరును మెరుగు చేస్తుంది.

 మెదడు పనితీరు..
వాల్నట్స్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెదడుతోనే పనితీరు కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఆక్సిడేటీవ్‌ డామేజ్ కాకుండా నివారిస్తుంది. దీంతో మెదడు అభిజ్ఞ పని తీరును మెరుగవుతుంది. ఆల్జీమర్స్  వంటి సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.

గుండె ఆరోగ్యం..
ప్రతిరోజు ఓనర్స్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో క్రమేనా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోయి మంచి కలర్స్ స్టైల్ పెరుగుతాయి.రక్త పోటు సమస్య రాకుండా గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.

ఇదీ చదవండి:   మీరు ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే ఏమవుతుందో తెలుసా?

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
 వాల్నట్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇందులో పాలీఫెనల్స్‌ ఓమేగ 3 త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మంట సమస్యను తగ్గిస్తాయి ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి.

బరువు నిర్వహణ..
వాల్‌నట్స్‌ అనేక ప్రయోజనాలు ఉండటంతో పాటు ఇది బరువు పెరగకుండా కాపాడుతుంది వాళ్ళ డైట్లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపునిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది..

పేగు ఆరోగ్యం..
వాల్‌నట్స డైట్ లో చేసుకోవడం వల్ల మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహకరిస్తుంది ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలాపడేలా చేస్తుంది.

ఎముక ఆరోగ్యం..
వాల్నట్స్లో మెగ్నీషియం ఫాస్ఫరస్ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా ఆస్టియోపోరాసిస్ వ్యాధి బోన్‌ డెన్సిటీ నుంచి కాపాడుతుంది.

ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..

 బ్లడ్ షుగర్ లెవెల్స్..
వాల్‌నట్స్‌ డైట్లో ఉండడం వల్ల ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీంతో షుగర్‌ లెవెల్స్ హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి  టైప్ టు డయాబెటిస్ వారు స్టేట్లో చేర్చుకోవాలి(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News