Centella Asiatica: ఎలాంటి ఖర్చు లేకుండా జ్ఞాపకశక్తిని పెంచే ఆకులు ఇవే..!

Centella Asiatica Uses: సరస్వతీ ఆకు అందరికీ తెలిసిందే.. దీనిని ఆంగ్లంలో సెంటెల్లా ఆసియాటికా(Centella Asiatica) అని అంటారు. దీని గురించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా క్లుప్తంగా వివరించారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే చాలా రకాల ఔషధ గుణాలుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2022, 01:09 PM IST
  • సరస్వతీ ఆకుల్లో శరీరానికి కావాల్సి పోషకాలుంటాయి
  • రక్త ప్రసరణను మెరుగు పరుచుతుంది
  • ఆల్కహాల్ వ్యసనాన్నిదూరం చేస్తుంది
Centella Asiatica: ఎలాంటి ఖర్చు లేకుండా జ్ఞాపకశక్తిని పెంచే ఆకులు ఇవే..!

Centella Asiatica Uses: సరస్వతీ ఆకు అందరికీ తెలిసిందే.. దీనిని ఆంగ్లంలో సెంటెల్లా ఆసియాటికా(Centella Asiatica) అని అంటారు. దీని గురించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా క్లుప్తంగా వివరించారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇందులో ఉండే మూలకాలు రక్తపోటు నియంత్రిస్తాయి. అంతేకాకుండా శరీంలో వ్యాధులు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా  గాయాలను నయం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే రక్త పోటు సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ ఆకులను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే కాలిన గాయాలను నయం చేసి, రక్త ప్రసరణను సక్రమంగా చేస్తుంది. దీనిని వ్యాధులకు చికిత్స కోసం కూడా వినియోగిస్తారు.

సరస్వతీ ఆకును ఎలా ఉపయోగించాలి?:

<<రక్త ప్రసరణలో తీవ్ర సమస్యలు ఏర్పడుతే.. ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. కావున ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా సరస్వతీ ఆకులను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి ఫలితాలు లభిస్తాయి.

<<సరస్వతీ ఆకులో చర్మాన్ని మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి ఔషధంగా పని చేస్తుంది. పెను ప్రాణాంతక సమస్యల నుంచి కూడా సులభంగా రక్షిస్తుంది.

<<ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకునే వారికి మంచి ప్రోడక్ట్‌గా చెప్పవచ్చు. ఇది చెడు వ్యసనాలను దూరం చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

<<సరస్వతీ ఆకుల్లో జ్ఞాపకశక్తిని పెంచే చాలా రకాల మూలకాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయి.

<< గాయాల నుంచి వేగంగా ఉపశమనం పొందడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News