Common Myths Related To Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో చెడు కొవ్వులు పెరగడం వల్ల గుండెలోని సిరల్లో మార్పులు సంభవించి గుండెపోటు, గుండె వైఫల్యం, రక్తపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవన శైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
1. లిపోప్రొటీన్లు:
శరీరంలో తగిన పరిమాణంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శరీరంలో HDL అంటే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు మంచి కొలెస్ట్రాల్ భావిస్తారు. అయితే శరీరంలో లిపోప్రొటీన్ల పరిమాణాలు తక్కువగా ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాలు, గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. బరువుపై ప్రత్యేక శ్రద్ధ:
శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరగడం వల్ల అధిక బరువు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా దాని ప్రభావం శరీరంపై పడి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరిగితే పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరాన్ని ఫిట్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగా మారే ఛాన్స్ కూడా ఉంది. బరువు పెరిగినప్పుడు తప్పకుండా శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
3. తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా పెరిగితే పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొవ్వు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలేనని తప్పకుండా కొలెస్ట్రాల్ సమస్యల నుంచి బయట పడడాని పలు మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook