Mrunal Thakur Pics: వెల్వెట్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్.. ఫ్రెంట్, బ్యాక్ చూపిస్తూ హీటుపుట్టిస్తున్న సీత!

Actress Mrunal Thakur hot Pictures shakes internet. మృణాల్ ఠాకూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. వెల్వెట్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. సీత అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 17, 2022, 02:44 PM IST
  • వెల్వెట్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్
  • ఫ్రెంట్, బ్యాక్ చూపిస్తూ హీటుపుట్టిస్తున్న సీత
  • మృణాల్ ఠాకూర్ హాట్ ఫొటోస్
Mrunal Thakur Pics: వెల్వెట్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్.. ఫ్రెంట్, బ్యాక్ చూపిస్తూ హీటుపుట్టిస్తున్న సీత!

Mrunal Thakur shares stunning Pictures in silver velvet gown: 1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధులేలో మృణాల్ ఠాకూర్ జన్మించారు. కీషీన్ చాంద్ చెల్లారామ్ కాలేజీలో మృణాల్ 'బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా' పూర్తి చేశారు. 

2012లో ‘ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్’ అనే టీవీ సీరియల్‌ ద్వారా మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 2013లో దుబాయ్‌లో ‘డూ ఫూల్ చార్ మాలి’ అనే కామెడీ స్టేజ్ షోలో పాల్గొన్నారు. 

కలర్స్ టీవీలో ప్రసారమైన స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ (2014-2016)లో మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. డ్యాన్స్ రియాలిటీ టీవీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 7లో కూడా ప్లాగొన్నారు. ఆపై పలు యాడ్స్, టీవీ సీరియల్స్ చేశారు. 

2014లో విట్టి దండు అనే మరాఠి సినిమా చేసిన మృణాల్ ఠాకూర్.. 2018లో లవ్ సోనియా సినిమా చేశారు. తూఫాన్, ధమకా, జెర్సీ సినిమాలు చేసినా రాని గుర్తింపు.. సీతా రామంతో దేశవ్యాప్తంగా స్టార్ అయ్యారు. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికపుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. నెట్టింట మృణాల్ సృష్టించే సంచలనం అంతాఇంతా కాదు.

సీతగా పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. వెల్వెట్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. సీత అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 

Also Read: Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో  

Also Read: Saturday Remedies: శనివారం నాడు ఈ 5 చిన్న పరిహారాలు చేస్తే.. శని దేవుడు మిమ్మల్ని ధనవంతులను చేస్తాడు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News