Cholesterol Reduce Tips: కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం..తప్పకుండా ఈ సూచనలను పాటించండి..!!

Cholesterol Reduce Tips: మారుతున్న జీవనశైలి కారణంగా  కొలెస్ట్రాల్ ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. దీని నుంచి విముక్తి పొండానికి జీవనశైలిని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2022, 02:51 PM IST
  • కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం..
  • మొదట జీవనశైలిని మార్చుకోవాలి
  • ఒమేగా-3 ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తిసుకోవాలి
Cholesterol Reduce Tips: కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం..తప్పకుండా ఈ సూచనలను పాటించండి..!!

Cholesterol Reduce Tips: మారుతున్న జీవనశైలి కారణంగా  కొలెస్ట్రాల్ ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. దీని నుంచి విముక్తి పొండానికి జీవనశైలిని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్(High density lipoprotein)పెరిగితే ఏయే సమస్యలు వస్తాయే అందరికీ తెలుసు.! ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రించడానికి చిట్కాలను తెలుసుకుందాం.

ఈ చిట్కాలు పాటిస్టే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:

- మొదట జీవనశైలిని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
- విటమిన్లు అధికంగా ఉన్న ఆకు కూరలను ఆహారంలో తీసుకోవాలి.
- ఒమేగా-3 ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తిసుకోవాలి.
-యాపిల్ పండ్లను అధికంగా తినాలి. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
-ఎప్పటికప్పుడు శరీరంలో కొవ్వును చెకప్ చేయండి.

కొలెస్ట్రాల్ యొక్క లక్షణాలు:

- తలనొప్పి
- వికారం అనుభూతి
- ఛాతి నొప్పి
- అధిక బిపి

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Bitter Gourd Benefits: కాకరకాయను వీరు అస్సలు తినకూడదు..తింటే దుష్ప్రభావాలు తప్పవు..!!

Also Read: Pushya Nakshatra 2022 : పుష్య నక్షత్రం.. ఈరోజు పట్టిందల్లా బంగారమే ... ఇలా చేస్తే తిరుగులేని సంపద, ఐశ్వర్యం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News