Constipation Relief With Yoga: యోగాతో కూడా మలబద్ధకం సమస్య తగ్గుతుందా?

Bhujangasana For Constipation: మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు కోబ్రా పోజ్ వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 29, 2023, 05:13 PM IST
Constipation Relief With Yoga: యోగాతో కూడా మలబద్ధకం సమస్య తగ్గుతుందా?

 

Bhujangasana For Constipation: భారతీయులు అతిగా నూనె కలిగిన ఆహారాలు తినడం పూర్వీకుల నుంచి వస్తోంది. ప్రస్తుతం ఆహారాల్లో అందరూ అనారోగ్యకరమైన నూనెలు వినియోగించడం కారణంగా పొట్టి సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది మలబద్ధకం, పొట్ట నొప్పి సమస్యలో బాధపడుతున్నారు. ఈ సమస్యలున్న కూడా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కొందరు  గంటల తరబడి టాయిలెట్లో కూర్చుంటున్నారు. ఈ మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది యోగాసానాలు వేయడం వల్ల ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.

ఈ సమస్యల కారణంగా చాలా మంది తరచుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మరి కొందరిలో తీవ్ర పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించే కోబ్రా పోజ్ లేదా కోబ్రా స్ట్రెచ్ యోగాసానాలు వేయాల్సి ఉంటుంది. 

కోబ్రా పోజ్ లాభాలు:
కోబ్రా పోజ్ వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పొట్ట సమస్యలతో బాధపడేవారికి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మలబద్ధకం, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ పోజ్‌ను వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. తీవ్ర మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది. 

Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  

ఆసనం ఇలా వేయండి:
✾ ఈ ఆసనం వేయడానికి ముందుగా బోల్తా పొట్టపై పడుకోవాల్సి ఉంటుంది. 
✾ మీ తలను పైకి కదిలించి, చేతుల సహాయంతో శరీరం పైభాగాన్ని వంచి వెనుకకు లేపండి.
✾ ఈ సమయంలో గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ వదలాల్సి ఉంటుంది.
✾ ఇలా ప్రతి రోజు చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News