Skin Hydration During Monsoon Season: వానా కారణంగా చాలా మందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సౌందర్య నిపుణులు సూచించి ఈ కింది చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Skin Care In Monsoon: వర్షాకాలంలో చాలామందిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చర్మంపై కాంతి తగ్గిపోతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సౌందర్య నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Hair Care Tips For Long Hair: జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పెరుగు మిశ్రమంతో తయారు చేసిన మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని ప్రతి రోజు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జుట్టు బలంగా దృఢంగా తయారవుతుంది.
Hair Care Tips At Home: జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో చాలా రకాల చిట్కాలున్నాయి. అయితే జుట్టు సిల్కీగా, మెరిసేలా తయారు కావడానికి తప్పకుండా రైస్ కెరాటిన్ మాస్క్ వినియోగించాల్సి ఉంటుంది.
Easy Summer Hair Care Tips: ఎండా కాలంలో జుట్టును సంరక్షించుకోవడానికి తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Hair Care Tips At Home: జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ అనారోగ్యకరమైన ఆహారలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెర్క్యురీ చేపలను కూడా అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
How To Make Hair Fall Control Oil:హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మార్కెట్ చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని వినియోగించడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు సూచించి ఈ కింది నూనెను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
How To Make Aloe Vera Hair Mask:అందమైన జుట్టును పొందడానికి కలబంద హెయిర్ మాస్క్ వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డ్రై స్కాల్ప్ సమస్యలు కూడా దూరమవుతాయి.
Premature White Hair Problem: జుట్టు బలహీనత, రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తలకు ఆవ నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ కింది ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Aloe Vera For Hair Care: అలోవెరా జెల్‌ను కొబ్బరి నూనె వేసి వినియోగించడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Sabudana Hair Keratin Treatment: జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాగో హెయిర్ కెరాటిన్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు పూర్తిగా దూరమవుతాయి.
Use Of Onion Juice For Hair: ఉల్లిపాయ రసం ప్రతి రోజూ జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
How To Make Milk Hair Mask: ఆధునిక జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రసాయనాలతో కూడిన ప్రోడక్ట్లను వినియోగించకుండా.. పాలతో చేసిన హెయిర్ మాస్కుని వినియోగించాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
Flax Seeds For Hair: వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అవిసె గింజలతో తయారు చేసిన హెయిర్ జెల్, హెయిర్ మాస్క్ వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
How To Make Peanut Hair Mask: అందమైన జుట్టును పొందడాని తప్పకుండా మీ జుట్టుకు వేరుశెనగ హెయిర్ మాస్క్ వినియోగించాల్సి ఉంటుంది. అయితే వేరుశెనగల్లో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Black Pepper For Bald Head: నల్ల మిరియాలు అనారోగ్య సమస్యలేకాకుండా జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలా నల్ల మిరియాలను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Hair Care Tips: ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో చుట్టుపల్చబడడం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం కారణంగా, హార్మోన్లలో మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Hair Care Tips For Men: ప్రస్తుతం చాలా మంది జుట్టు అందంగా కనిపించేందుకు స్ట్రెయిటెనింగ్‌ను చేయించుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా మందిలో జుట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జుట్టు పొడిబారడం, జుట్టు విరిగిపోవడం వంటి సమస్యత బారిన పడుతున్నారు.
Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టును వివిధ రకాలు స్టైలలో మార్చుకుంటున్నారు. అయితే ఇలా మార్చుకునే క్రమంలో హానికరమైన ప్రోడక్ట్స్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా మహిళలు జుట్టు నిటారుగా ఉంచడానికి హెయిర్ స్ట్రెయిట్నర్ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు.
Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురై జుట్టు సమస్యలు బారిన పడుతున్నారు. చాలా మంది జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు పిల్లలలో కూడా వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.