High Cholesterol Signs: జీవనశైలి మారడం వల్ల చాలామంది హై కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. అంతేకాకుండా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు కూడా గురవుతున్నారు. అయితే చాలామంది ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా యువతలో ఇలాంటి సమస్యలు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున దీనిపై ప్రత్యేక పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యల బారిన పడకుండా ముందుగానే పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. హై కొలెస్ట్రాల్ బారిన పడితే.. శరీరం పలు రకాల సంకేతాలను ఇస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ సంకేతాలు మీరు క్రమంగా ఎదుర్కొంటే మీలో కూడా హై కొలెస్ట్రాల్ పెరుగుతుందని అర్థం. కావున ప్రతి ఒక్కరూ ముందుగానే ఈ సంకేతాలను గమనించి వైద్యుని సంప్రదించడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రమాదకరమైన గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ సంకేతాలే చెలు కొలెస్ట్రాల్ పెరుగుతుందని తెలిపేవి:
1. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మం నీలం రంగులోకి మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే..? గుండెలోని ధమనులలో పలు మార్పులు రావడం వల్ల ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. అయితే ఇది కూడా శరీరంలో హై కొలెస్ట్రాల్ పెరగడానికి సంకేతమని నిపుణులు తెలుపుతున్నారు.
2. ఇటీవలే వైద్యుల అధ్యయనం చేసిన ప్రకారం.. శరీరంలో చెరుకు రాష్ట్రాలు పెరిగినప్పుడు సోరియాసిస్ అనే అంటు వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.
3. శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరిగితే.. పాదాలపై పొట్టు కూడా క్రమంగా తొలగిపోతుంది. అంతేకాకుండా వాటిపై పొక్కులు కూడా వస్తాయి. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యున్ని సంపాదించడం చాలా మేలు.
4. చర్మ సమస్యలు రావడం.. తరచుగా చర్మం పొడిబారడం వంటి సంకేతాలు శరీరంలో అధికంగా కొవ్వు పెరగడం వల్లనే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ కు అన్ని చర్మ సంబంధిత సమస్యలు సంకేతాలు కావు. పైన పేర్కొన్నవే సంకేతాలుగా పరిగణించాలి.
5. కళ్ళు పసుపు లేదా నారింజ రంగులోకి మారితే కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని సంకేతాలుగా భావించవచ్చు. శరీరంలో వివిధ రకాల హార్మోన్లు ఉత్పత్తి కావడం వల్ల ఇలాంటి సమస్యలు సంభవించే అవకాశాలు అధికమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున ఇలాంటి సమస్యల బారిన పడినప్పుడు తప్పకుండా వైద్యుల సలహా తీసుకొని ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..
Also Read: Gold Price Today: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలివే..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook