Control Cholesterol Garlic-Honey in 5 Days: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు రావడం కారణంగా కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతోంది. దీని కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో వెల్లుల్లి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర రక్తంలో వ్యర్థాలు కూడా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పెరుగుతున్న కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:
వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, అలిసిన్, అజోయిన్, ఎస్-ఇథైల్‌సిస్టీన్, డయల్‌సల్ఫైడ్ వంటి ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తీవ్ర కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో పచ్చి వెల్లుల్లిని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తపోటు సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించేందుకు ప్రతి రోజు తప్పకుండా వెల్లుల్లి, నిమ్మరసం కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, వెల్లుల్లి మొగ్గలను పచ్చిగా నమలాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
వెల్లుల్లిలో అల్లిసిన్ పుష్కలంగా లభిస్తాయి. ప్రతి రోజు వెల్లుల్లిని తేనెలో కలుపుకుని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.
వేసవి కాలంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి