Best Christmas Greetings: మీ స్నేహితులు, బంధువుల కోసం బెస్ట్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు ఇవే

Merry Christmas 2021: అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ సన్నిహితులు, బంధువులు, మిత్రులు, పరిచయస్థులు, ప్రేమికులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. ఆ శుభాకాంక్షలు అందించేందుకు అందమైన క్వొటేషన్స్, మెస్సేజెస్, జీఐఎఫ్ వంటివి అవసరమే కదా. అందుకో మీ కోసం కొన్ని గ్రీటింగ్స్..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2021, 11:51 AM IST
Best Christmas Greetings: మీ స్నేహితులు, బంధువుల కోసం బెస్ట్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు ఇవే

Merry Christmas 2021: అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ సన్నిహితులు, బంధువులు, మిత్రులు, పరిచయస్థులు, ప్రేమికులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. ఆ శుభాకాంక్షలు అందించేందుకు అందమైన క్వొటేషన్స్, మెస్సేజెస్, జీఐఎఫ్ వంటివి అవసరమే కదా. అందుకో మీ కోసం కొన్ని గ్రీటింగ్స్..

మెరీ క్రిస్మస్ 2021 ఇవాళ. ప్రపంచమంతా ఫెస్టివ్ మూడ్‌లో ఉంది. ఇటు క్రిస్మస్, అటు నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైనట్టే. పండుగ అనుభూతి పొందుతున్నారు ప్రజలు. జీసస్ పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినం. జీవిత విధానం, ప్రేమ, త్యాగాల్ని చూపించినత జీసస్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ ప్రపంచంలోని అన్ని వర్గాల్ని ఏకం చేస్తుంది కూడా. బేకరీల్లో విభిన్నరకాల కేక్స్ తయారవుతుంటాయి. చలి కొరికే డిసెంబర్ నెలలో సన్నిహితులు, బంధువులు, స్నేహితులతో క్రిస్మస్ జరుపుకోవడం ఓ అందమైన అనుభూతి.

ఇక్కడ మీ కోసం కొన్ని బెస్ట్ గ్రీటింగ్స్, శుభాకాంక్షల మెస్సేజెస్ మీ కోసం, మీ స్నేహితుల కోసం అందిస్తున్నాం. వీటిని మీరు ఫేస్‌బుక్ స్టేటస్ లేదా వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు లేదా మీ స్నేహితులకు పంపించవచ్చు. జీ హిందూస్తాన్ కూడా మీకు మీ స్నేహితులకు మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తోంది. 

Merry Christamas

అందరూ ఒక్కటిగా చేరి..అద్భుతమైన వేడుక నిర్వహించేందుకు సరైన సమయం. ఈ ఏడాదిని అద్భుతంగా మల్చుకునేందుకు సంసిద్ధమవండి..విష్ యూ ఎ మెరీ క్రిస్మస్

Merry Christamas

ఈ పండుగ మీలో ప్రేమను, దయను, కృతజ్ఞతను, మానవత్వాన్ని నింపు గాక..మెరీ హ్యాపీ క్రిస్మస్

Merry Christamas

మిమ్మల్ని ప్రేమించేవారికి, మీరు ప్రేమించేవారికి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీరంతా మెరుగైన ఆరోగ్యం, సంపదతో వృద్ది చెందాలని ఆశిస్తూ..మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు

Merry Christamas

క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, మెరీ క్రిస్మస్

Merry Christamas

క్రిస్మస్ వేడుకను హ్యీపీగా, జాయ్‌ఫుల్‌గా కృతజ్ఞతలు అర్పిస్తూ జరుపుకోండి. మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ

Merry Christamas

క్రిస్మస్ అందర్నీ ఒక్కటిగా చేస్తుంది. ప్రేమను పంచుతుంది. ఈ పండుగ మీకు అద్భుతమైన జ్ఞాపకాల్ని అందిస్తుంది. మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు

Merry Christamas

మీకు, మీ సన్నిహితులకు జీసస్ దీవెనలు ఉండుగాక..మెరీ క్రిస్మస్

Merry Christamas

మీ జీవితంలో ఈ క్రిస్మస్ వేడుక ఓ గొప్ప ఆశను, వెలుగును, ఆనందాన్ని నింపుతుంది. మెరీ క్రిస్మస్ , న్యూ ఇయర్ విషెస్ టు ఆల్

Merry Christamas

మా జీ హిందూస్తాన్ రీడర్లు, యూజర్లకు మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు

Merry Christamas

Trending News