Skin Care Tips: ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యం కోసం కనీస సమయం కేటాయించడం చాలా కష్టతరమైంది. దీంతో మనలో చాలా మంది వారి అందాన్ని కాపాడుకోవడంపై శ్రద్ధ వహించడం లేదు. ఈ కారణంగా చాలా మంది ముఖంపై తమ సౌందర్యాన్ని కోల్పోతున్నారు. ఈ క్రమంలో ముఖ సౌందర్యాన్ని తిరిగి తెచ్చుకునేందుకు రోజుకు మూడు నిమిషాల వ్యాయామం సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం రోజంతా ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
కళ్లకు మసాజ్..
ముందుగా మీ ముఖాన్ని కళ్ల దగ్గర క్రీమ్‌తో మెల్లగా మసాజ్ చేయండి. ఇది రోజంతా అలసిపోయిన కళ్లకు కొద్దిగా విశ్రాంతిని అందిస్తుంది. ఎందుకంటే రోజంతా మీ శరీరంలాగే కళ్లు కూడా అలసిపోతాయి.
మెడపై మసాజ్..
రోజంతా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు మీ మెడ నొప్పికి గురికావొచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు వ్యాయామం చేయడం మంచిది. అందుకోసం మొదటగా మీ చేతులతో మెడపై మెల్లిగా మసాజ్ చేయాలి. అలా 30 సెకన్ల పాటు మసాజ్ చేయడం వల్ల మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Drinking Water After Food: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొచ్చా? నిపుణులు ఏం అంటున్నారో తెలుసా?
Also Read: Find My Device: దొంగిలించిన స్మార్ట్ ఫోన్ ను ట్రాక్ చేయడం ఎలానో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Skin Care Tips: నిద్రించే ముందు ఈ వ్యాయామాలు చేస్తే ముఖ సౌందర్యం పెరుగుతుంది!