Thyroid diet: థైరాయిడ్ ఉండే వాళ్లు ఈ 10 ఆహారాలు తీసుకుంటే ఏ సమస్య మీ దరిచేరదు..

Thyroid Healthy diet: థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ నిర్వాహణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెటబాలిజం శక్తి కూడా ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి నిర్వహణకు ఈ ఖనిజాలు పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్స్ ఉంటాయి

Written by - Renuka Godugu | Last Updated : Jun 7, 2024, 09:49 PM IST
Thyroid diet: థైరాయిడ్ ఉండే వాళ్లు ఈ 10 ఆహారాలు తీసుకుంటే ఏ సమస్య మీ దరిచేరదు..

Thyroid Healthy diet: థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ నిర్వాహణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెటబాలిజం శక్తి కూడా ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి నిర్వహణకు ఈ ఖనిజాలు పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్స్ ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం.

సీవిడ్..

సీవిడ్లో థైరాయిడ్‌కు మంచిది. ఇందులో ఐడైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ గ్రంధిని ఉత్పత్తిలో సహాయపడుతుంది సివిడ్లను మీ డైట్ లో చేర్చుకుంటే థైరాయిడ్ పనితీరుకు సహకరిస్తుంది అయోడిన్ లేమిని నివారిస్తుంది.

బ్రెజిల్ నాట్..
బ్రెజిల్ నట్స్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగు పరుస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. బ్రెజిల్ నట్ ను ప్రతి రోజు డైట్లో చేర్చుకోవడం మంచిది.

సాల్మాన్
సాల్మన్ ఫ్యాటీ ఫిష్ ఇందులో మీద 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. థైరాయిడ్ పనితీరు, ఒమేగా 3 వాపు మంట సమస్యను తగ్గిస్తాయి.

పాలకూర
పాలకూర ఎక్కువ శాతం విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ ఉంటుంది ఇది థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది.

యోగార్ట్‌..
యోగార్ట్‌ పేగు ఆరోగ్యానికి మంచిది థైరాయిడ్ పని తీరుకు సహాయపడుతుంది కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి సహకరిస్తుంది .
థైరాయిడ్ హార్మోన్, నిర్వహించి ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

బెర్రీస్..
బ్లూబెర్రీ, స్ట్రాబెరీ, రాస్బెర్రీ లో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి శరీర ఆరోగ్యానికి మంచిది థైరాయిడ్ రోగులు కూడా ఈ వెర్రి పనులను డైట్ లో చేర్చుకోవాలి మంట సమస్యను తగ్గిస్తే ఆక్సిడెంట్ నుంచి రిలీఫ్ ఇస్తాయి.

ఇదీ చదవండి: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్‌ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..

క్వినోవా..
క్వినోవా గ్లూటన్ ఫ్రీ ఇందులో ఫైబర్ ప్రోటీన్ శరీరానికి కావాల్సిన ఖనిజాల వంటి మెగ్నీషియం జింక్ పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ పనితీరుకు సహకరిస్తాయి. ఇందులో జింక్ కూడా ఉంటుంది ఈ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి మెటబాలిజం ఎంతో ఆవశకం

కొబ్బరి నూనె..
కొబ్బరి నూనెలో మెటాలిజం రేటు ని పెంచే శక్తి పుష్కలంగా ఉంటంది. ఇది థైరాయిడ్ రోగులకు మంచిది.

బోన్ సూప్..
బోన్ సూప్లో కొల్లాజన్ అమైనో ఆసిడ్స్ ఉంటాయి ఇది ిఇమ్యూనిటీ వ్యవస్థకు శరీర ఆరోగ్యానికి మంచిది థైరాయిడ్ ఫంక్షన్ కి సహకరిస్తాయి

ఇదీ చదవండి: పొటాషియం పుష్కలంగా ఉండే 8 ఆహారాలు ప్రతిరోజు మీ డైట్ లో ఉండాల్సిందే..

పసుపు..
పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది ఆంటీ ఆక్సిడెంట్ మంట సమస్యను తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది ఎంత మంచిది డైట్ లో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News