Em Chesthunnav - ETV Win: ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు.. థియేట్రికల్‌గా కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో ఏమ్ చేస్తున్నావ్ మూవీ ఒకటి. తాజాగా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Varalakshmi Sarathkumar: వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ల్ యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'శబరి'. ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి విడుదలైన నా చెయ్యి పట్టుకోవే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Lakshmi Kataksham: తెలుగులో ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి ఆదరణ పెరిగింది. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం 'లక్ష్మీ కటాక్షం'. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
Tenent Movie Review: సత్యం రాజేష్ గత కొన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే హీరోగా కూడా చేస్తున్నాడు. గతేడాది 'పొలిమేర 2'
మూవీతో అలరించిన ఈయన.. తాజాగా ఇపుడు 'టెనెంట్'మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో సత్యం రాజేష్ మరో హిట్ అందుకున్నాడా ? లేదా అనేది చూడాలి.
Theppa Samudram Movie Review: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా కిషోరి దాత్రక్ హీరోయిన్గా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Satyam Rajesh Chit Chat: సత్యం రాజేష్ కమెడియన్‌గా చిత్ర సీమలో అడుగుపెట్టి.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య లీడ్ రోల్లో అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'పొలిమేర 2' మూవీతో అలరించిన ఈయన తాజాగా 'టెనెంట్' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సందర్బంగా మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.
Satyam Rajesh Chit Chat: సత్యం రాజేష్ కమెడియన్‌గా చిత్ర సీమలో అడుగుపెట్టి.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య లీడ్ రోల్లో అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'పొలిమేర 2' మూవీతో అలరించిన ఈయన తాజాగా 'టెనెంట్' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సందర్బంగా మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.
Mercy Killing Movie Review: ఆర్టికల్ 21 ఆధారంగా సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో మెర్సి కిల్లింగ్ మూవీ తెరకెక్కింది. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక కీలక పాత్రల్లో నటించారు. థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టిన ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా..? రివ్యూలో చూద్దాం పదండి.
Before Marriage Movie Review: భారత్ హీరోగా.. నవీన రెడ్డి, అపూర్వ హీరోయిన్స్‌గా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బిఫోర్ మ్యారేజ్. శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించారు.
Producer Nagam Tirupathi Reddy: ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ మూవీతో ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాగం తిరుపతి రెడ్డి. త్వరలోనే మరో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
Joruga Husharuga Review: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ సినిమా ఫేమ్ వీరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించిన జోరుగా హుషారుగా సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో? పూజిత, సిరి హనుమంతు ఈ సినిమాలో ఎలా నటించారో అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Abhishek Srivastav Yaadein Song: ది మ్యాడ్స్ గ్రూప్ నుంచి మరో సాంగ్ విడుదలైంది. అభిషేక్ శ్రీవాస్తవ్ నటించిన యాదేన్ సాంగ్‌కు రోహిత్ వర్మ, హిమాన్షు సైనీ, కమల్ త్యాగి మ్యూజిక్ అందించారు. పూర్తి వివరాలు ఇలా..
మంచి కథ ఉన్న చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమే.. 'మధురపూడి గ్రామం అనే నేను'.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది.. సినిమా ఎలా ఉందంటే.. ?
మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. 'వలయం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో లక్ష్ చదలవాడ. ఇపుడు ధీర అంటూ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
విలేజ్ వింటేజ్ డ్రామా, లవ్ స్టోరీలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి తరుణంలో ఓ చక్కటి ప్రేమ కథా చిత్రానికి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లను కలిసి ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన చిత్రం ఏందిరా ఈ పంచాయితీ.
ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ మరొక షాపింగ్ మాల్ ను బాలాపూర్ లో ప్రారంభించారు. నటి కీర్తి సురేష్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
వైవిధ్యమైన కథలతో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆదరిస్తూనే ఉంటాయి. మనిషికి ఆత్మ ఉంటుంది.. ఆ కాన్సెప్ట్ సినిమాలు చాలానే ఉన్నాయి.. కానీ ఒక ఊరికి ఆత్మ ఉంటే..? ఈ సినిమా కళ్యాణ్ రామ్ "కత్తి" ఫేమ్ మల్లి దర్శకత్వం వహించగా..మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
పెద్ద సినిమాలనే కాకుండా.. కథ కథనం బాగుంటే చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ప్రేక్షకులను కట్టి పడేసే స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు ఉంటే అభిమానులు నిరాశపరచరు. ఆ కోవాలో వచ్చిన సినిమానే రుద్రంకోట.. ఈ రోజే విడుదలైన సినిమా ఎలా ఉందంటే.. ?
మంచి మంచి కథలతో వచ్చిన సినిమాలకి ప్రేక్షకుల నుండి ఎప్పటికపుడు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన 'అష్టదిగ్భంధనం' సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా.. లేదా అనేది ఇపుడు చూద్దాం!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.