Bagheera Movie Review: ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ‘ఉగ్రం’ మూవీలో హీరోగా నటించిన శ్రీమురళి హీరోగా నటించిన చిత్రం ‘బఘీరా’. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. మరి ఈ సినిమా దీపావళి బాంబ్ లా పేలిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
YO! 10 Prema Kathalu: తెలుగు చిత్రసీమలో గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మేకర్స్ పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ కోవలో కొత్తగా వస్తోన్న చిత్రం ‘YO! 10 ప్రేమ కథలు’. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Anantharam: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు హీరోగా, దర్శకులుగా రెండు పడవలపై ప్రయాణిస్తున్నారు. ఈ కోవలో వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ‘అనంతం’. ఈ సినిమా టీజర్ ను హీరో నిఖిల్ విడుదల చేశారు.
Jewel Thief: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే ఆయా చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన మరో చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
AP Govt Hike Current Bills: దీపావళికి ముందు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు సిద్ధమైంది. యూనిట్‌కు రూ.1.21 పైసల చొప్పున 15 నెలల పాటు పెంపునకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. నవంబర్ నెల నుంచే ఛార్జీలు అమలులోకి రానున్నాయి. దీంతో ప్రజలపై మరింత భారం పడనుంది.
Samudrudu Movie Review: తెలుగులో గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ కోవలో మత్స్య కారుల జీవితాల నేపథ్యంలో బడా హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ కోవలో వచ్చిన ఉప్పెన, వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రూట్లోనే వచ్చిన మరో మత్స్యకార నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సముద్రుడు’. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
C 202 Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘C 202’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూడాలి.
Narudi Brathuku Natana Movie Review: కమల్ హాసన్ హీరోగా కళా తపస్పీ కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాగర సంగమం’ సినిమా తెలుగులో అద్భుతమైన క్లాసిక్. ఆ సినిమాలో ‘తకిట తకిట’ పాటలో ‘నరుడి బతుకు నటన’ చరణం ఎంతో ఫేమస్. ఆ చరణంతో తెరకెక్కిన సినిమా ‘నరుడి బతుకు నటన’. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం.
Raj Dasireddy: తెలుగు సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త హీరోలు వస్తూ ఉంటారు. ఈ కోవలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన కొంత మంది ముందుగా అంతగా మెప్పించలేక రేసులో వెనకబడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరోగా రీ ఎంట్రీలో దూసుకుపోవడం కామన్. ఈ కోవలో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు రాజ్ దాస్ రెడ్డి.
Samudrudu Movie Pre Release Event: రమాకాంత్, అవంతిక, భానుశ్రీ నాయికా, నాయకులుగా నటించిన చిత్రం ‘సముద్రుడు’. నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. బధావత్ కిషన్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
Manyam Dheerudu: కొన్ని పాటలు తరాలు మారినా.. మనకు ఎపుడు నిత్యనూతంగా ఉంటాయి. అలాంటి పాటలు తెలుగులో చాలా ఉన్నాయి. తాజాగా ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసిన పాడిన ‘నమోస్తుతే నమోస్తుతే’ పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1980 lo Radhe Krishna Review: గత కొన్నేళ్లుగా బంజారా భాషలో కూడా పలు సినిమాలు తెరకెక్కతున్నాయి. అందులో భాగంగా భలన్ బాంచా, గోర్ జీవన్ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో మరో బంజారా చిత్రం 1980లో రాధే కృష్ణ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ మనసు దోచుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Maya Lokam: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగులో వస్తోన్న ఆల్బమ్ ‘మాయా లోకం’. మిస్టర్ రాకి ఈ పాటలో రాకింగ్ పెర్ఫార్మెన్స్ చేసారు. తాజాగా ఈ ర్యాప్ ఆల్బమ్ ను స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు విడుదల చేశారు.
Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్, జెడీ చక్రవర్తి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. డి.ఎస్.రెడ్డి సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
The Deal Movie Review: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు హను కోట్ల. ఇపుడు చాలా యేళ్ల తర్వాత తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Veekshanam Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అందుకే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ కోవలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వీక్షణం’. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
Iddaru Release Date: యాక్షన్ కింగ్ అర్జున్, జెడీ చక్రవర్తి కలయికలో వస్తోన్న చిత్రం ‘ఇద్దరు’. డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది.
The Deal Pre Release: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో దోస్త్ పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు హను కోట. ఇపుడు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది డీల్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
Cockroach First Look: నేమ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు. పేరులో ఏముంది అని అందరు అంటారు. కానీ పేరుతోనే ఓ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తుంటారు. తాజాగా ‘కాక్రోచ్’ అనే టైటిల్ తోనే సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసారు మేకర్. తాజాగా విజయ దశమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Pen Drive Movie Updates: టెక్నాలజీతో క్రైమ్ చేయడం ఈజీ. కానీ తప్పించుకోవడం కష్టం. అత్యాశకు పోతే ఎలా ఇబ్బందులు ఎదురవుతాయి..? ఆన్లైన్లో ఉచితంగా వచ్చే వాటి కోసం చూస్తే ఏం జరుగుతుంది..? అనే కాన్సెప్ట్‌తో పెన్ డ్రైవ్ అనే మూవీ రానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.