Add Zee Business As A Preferred Source
App

Minister Nara Lokesh: రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్.. నేను తగ్గేదేలే.. వారికి సినిమా చూపిస్తా: నారా లోకేష్ వార్నింగ్

Nara Lokesh Red Book: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. త్వరలోనే రెడ్ బుక్ 3వ చాప్టర్ ఓపెన్ చేస్తానని తెలిపారు. జగన్‌కు నోట్‌బుక్ చదవడమే రాదు.. గుడ్‌బుక్ రాస్తాడంట అని సెటైర్లు వేశారు.

Minister Nara Lokesh: రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్.. నేను తగ్గేదేలే.. వారికి సినిమా చూపిస్తా: నారా లోకేష్ వార్నింగ్
Image Credit: Nara Lokesh Red Book

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More