Nara Lokesh Emotional post: మంత్రి నారాలోకేష్ గుంటూరుకు చెందిన తన అభిమాని, పార్టీ కార్యకర్త సూసైడ్ చేసుకొవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తు .. సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
Minister Nara Lokesh Letter: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రిలీజ్ చేశారు.
Nara Lokesh Red Book: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. త్వరలోనే రెడ్ బుక్ 3వ చాప్టర్ ఓపెన్ చేస్తానని తెలిపారు. జగన్‌కు నోట్‌బుక్ చదవడమే రాదు.. గుడ్‌బుక్ రాస్తాడంట అని సెటైర్లు వేశారు.
rtc conductor dance on devara song: ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీలో ఇటీవల ఒక కండక్టర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. కండక్టర్ డ్యాన్స్ కు ఫిదా అయినట్లు తెలుస్తొంది.
MP Vijayasai Reddy Fires on Nara Lokesh: రాజకీయ కక్షతోనే తమ ప్రైవేట్ స్థలంలో ప్రహారీని కూల్చివేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తోడళ్లులు నారా లోకేష్, ఎంపీ భరత్ పిల్ల చేష్టలుగా భావిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh Praja Darbar: నారా లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా దర్బార్ పేరుతో నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేడు ప్రజల సమస్యలు విన్న ఆయన.. తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ సర్కార్ తీరునున తప్పుబడుతూ ఓ యువకుడు ఏపీ మంత్రి నారా లోకేష్ కు బహిరంగ లేఖ రాశాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉదయ్ కిరణ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని.... గత ఎన్నికల్లో తాము టీడీపీని గెలిపించామని గుర్తుచేశాడు. ఈ లేఖలో పలు సమస్యలను ప్రస్తావిస్తూ .... ప్రభుత్వ విధానాలను నిలదీశాడు. రాష్ట్రాభివృద్ధి అంతా కనికట్టు అని, కాగితాలమీదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రశ్నలు ఇవే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.