Viral News: స్నేక్స్‌ కంటే 100 రేట్లు విషం ఉన్న జంతువు ఇదే.. అది తలుచుకుంటే క్షణాల్లో చావు ఖాయం..

Poisonous Animals In The World: చాలా మంది ప్రపంచంలో పాములు మాత్రమే విషపూరితమైనవి అని అనుకుంటారు. కానీ వీటి కంటే విషపూరితమైన జంతువులు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ జంతువు ఏంటో? ఎక్కడ నివసిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 21, 2023, 02:33 PM IST
Viral News: స్నేక్స్‌ కంటే 100 రేట్లు విషం ఉన్న జంతువు ఇదే.. అది తలుచుకుంటే క్షణాల్లో చావు ఖాయం..

 

Poisonous Animals In The World: మనం ఇంత వరకు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల విషపూరితమైన పాముల పేర్లు విన్నాం..వాటిని చూశాం కూడా..అయితే ఈ రోజు మనం పాము కంటే విషపూరితమైన జంతువు గురించి మీకు వివరించబోతున్నాం. ఇది పాము కంటే 100 శాతం ఎక్కువ విషపూరితమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి జంతువులు 300 సంవత్సరాల క్రితం ఉండేవాని సమాచారం. ఇవి ఇప్పుడు వెలుగులోకి రావడం శాస్త్రవేత్తలకే కాకుండా యవత్‌ ప్రపంచ నిపుణులకు ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకి ఈ విషపూరితమైన జంతువులేంటో, ఇవి ఎక్కడ నివసిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

అందరికీ అతి విషపూరితమైన జంతువులంటే పాములు గుర్తుకొస్తాయి. కానీ వీటి కంటే చాలా విషపూరీతమైనవి నీటిలో జీవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి విషం చిమ్మితే ఏ జంతువైన మరిణించడం ఖాయని, వీటికి దూరంగా ఉండడమే మేలని నిపుణులు అంటున్నారు. ఇంతకి ఇవేంటో తెలుసా..నత్త జాతి చెందిన భౌగోళిక కోన్. పరిశోధకలు ఇటీవలే వివరించిన సమాచారం ప్రకారం.. ఇవి చూడడానికి చిన్నగా ఉన్న హానికరమైన విషాన్ని చిమ్మే శక్తిని కలిగి ఉంటాయని, ఏ జాతి జంతువునైన వాటిపై సులభంగా విషాన్ని చిమ్మి దాడి చేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. 

Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం భౌగోళిక కోన్ ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తున్నాయని సమాచారం. ఈ హానికరమైన నత్తల నివసించే చోట ఇతర జంతువులు జీవించలేవట. ఒకవేళ జీవించిన అవి తొందరగానే మరణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇతర జంతువులు భౌగోళిక కోన్‌పై దాడి చేసినప్పుడు తనను తాను వాటి నుంచి రక్షించుకునేందు విషం చిమ్ముతుంది. దీని కారణంగా దాడి చేయడానికి వచ్చిన జంతువులు రెప్పపాటు సమయంలోనే ప్రాణాలు కోల్పోతాయని పరిశోధకులు వివరించారు. 

భౌగోళిక కోన్ నత్త శరీరంలోని పది అవయవాల నుంచి ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేస్తుంది. ఇది మానవులను, ఇతర జంతువులను చంపడానికి చురుగ్గా ఉంటుందని నిపుణులు ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు. ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో దగ్గర నివసించే వారంత వీటి విషయం బారిన పడకుండా ఉండడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లేవారు చేతులకు, కాళ్లకు తొడగులు వినియోగిస్తారు. 

Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


Hyderabad: Click Here To See The Price Of Solar PanelsSolar Panels | Search Ads

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News