Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు ఫుల్‌స్టాప్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారానికి చెక్ పడింది. ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో జేపీ నడ్డా, అమిత్‌ షాకు థ్యాంక్స్‌ చెబుతూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.

  • Zee Media Bureau
  • Jul 7, 2023, 02:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News