Huge Discount Offer On Oneplus 10 Pro 5G: ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక సేల్స్ పేరిటి ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్స్, టీవీలను భారీ తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నాయి. ఇక అమెజాన్, ఫ్లిప్ కార్టుల్లో జూలై 15వ తేది నుంచి డిస్కౌంట్స్ సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. అయితే దీని ప్రభావం అమెజాన్‌లో ముందుగానే పడింది. ముఖ్యంగా ప్రీమియం సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌పై అమెజాన్ దాదాపు 25 నుంచి 30 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అయితే అమెజాన్‌లో వన్‌ప్లస్ ఇటీవలే విడుదల చేసిన OnePlus 10 Pro 5G స్మార్ట్ ఫోన్ డెడ్ ఛీప్ ధరకే అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ అందిస్తున్న ఆఫర్స్ ఏంటో, ఈ మొబైల్ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
వన్‌ప్లస్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 66,999 ధరతో మార్కెట్లో విడుదుల చేసింది. అయితే అమెజాన్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 15 శాతం డిస్కౌంట్‌ను అదించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 56,999లకే మాత్రమే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి మొబైల్ ఫోన్ బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా భారీ మొత్తంలో డిస్కౌంట్ పొందడానికి అమెజాన్ ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. మీరు ఈ మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేసి ఈ OnePlus 10 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 36,250 దాకా తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను మీరు రూ. 31,250లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఫీచర్స్:
❁ 6.7 అంగుళాలు డిస్ప్లే
❁ LTPO2 ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఫీచర్
❁ 1440 x 3216 పిక్సెల్‌లు
❁ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
❁ ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13, ఆక్సిజన్ఓఎస్ 13
❁ Qualcomm SM8450 స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్
❁ ఆక్టా-కోర్ CPU
❁ 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
❁ ట్రిపుల్ కెమెరా సెట్ అప్
❁ 48 MP ప్రధాన కెమెరా
❁ 50 MP అల్ట్రావైడ్ కెమెరా
❁ LED డ్యూయల్ టోన్ ఫ్లాష్
❁ 32 MP సెల్ఫీ కెమెరా
❁ Li-Po 5000 mAh బ్యాటరీ
❁ 80W వైర్డు ఛార్జింగ్
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook