Poco F5 5G Price: డెడ్‌ ఛీప్‌గా 5G స్మార్ట్ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? POCO F5 5G రూ. 1,600లకే..

Best Smartphone At Dead Cheapest Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో POCO F5 5G స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే ఈ మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకు లభించనుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 8, 2023, 04:52 PM IST
 Poco F5 5G Price: డెడ్‌ ఛీప్‌గా 5G స్మార్ట్ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? POCO F5 5G రూ. 1,600లకే..

 

Best Smartphone At Dead Cheapest Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ ప్రారంభమైనది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ నడుస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఆఫర్స్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవింగ్‌ డేస్‌లో భాగంగా POCO F5 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎలా కొనుగోలు చేస్తే ఈ మొబైల్‌ను తక్కువ ధరకు పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.34,999లకి విడుదల చేయగా..ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం డిస్కౌంట్‌తో POCO F5 5G మొబైల్‌ రూ.26,999లకి లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.750 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇదే స్మార్ట్‌ ఫోన్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే మరింత రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు అధికార ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపును అందిచేందుకు ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా మీరు మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ. 25,000    వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 1,600లకే పొందవచ్చు. ఈ ఆఫర్‌ కేవలం మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. 

స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌:
✤ 6.67 అంగుళాలు స్క్రీన్
✤ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 
✤ Qualcomm SM7475-AB స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2
✤ ఆక్టా-కోర్ CPU
✤ 64 MP ట్రిపుల్ కెమెరా
✤ 16 MP సెల్ఫీ కెమెరా
✤ 1080 x 2400 పిక్సెల్‌లు
✤ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు
✤ Li-Po 5000 mAh బ్యాటరీ
✤ 67W ఛార్జింగ్

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News