Does Jaggery Increase Sugar Level: ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి వేగంగా పెరిగిపోతోంది. షుగర్ కారణంగా చాలా మంది వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు సులభంగా పెరిగిపోతున్నాయి. దీని కారణంగా మధుమేహం ప్రాణాంతంగా మారుతోంది. ప్రస్తుతం చాలా మంది షుగర్ పరిమాణాలు అధికంగా ఉండే చక్కెర కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. కొంతమంది ఇవి శరీరానికి హాని కలిగిస్తాయని తెలిసి మరి తీసుకుంటున్నారు. మరికొంతమందైతే..చక్కెర కంటే బెల్లం మంచిదని విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవారికి చక్కెర కంటే బెల్లం హాని చెస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బెల్లం అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తినకపోవడం చాలా మంచిది..
వీటి వల్లే తొందరగా మధుమేహం వస్తోంది:
అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం:
ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడి తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా శరీరం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి. మధుమేహం ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.
చెడు జీవనశైలి:
ఆధునిక జీవనశైలి కారణంగా కూడా శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ జీవనశైలికి అలవాటు పడ్డవారు వ్యాయామాలు చేయలేకపోతున్నారు. దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. వీటి వల్ల చాలా మందిలో షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
కాలుష్యం:
వాతావరణ కాలుష్యం కారణంగా కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి స్వచ్చమైన గాలిలో ఉండడానికి ప్రయత్నించండి. వాతావరణంలో కలుష్యం కారణంగా కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు.
చురుకుగా ఉండడానికి ప్రయత్నించండి:
డయాబెటిక్ పేషెంట్స్ ఎంత చురుగ్గా ఉంటే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర వ్యాధుల రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వీరు చక్కెర పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలు తినకపోవడం చాలా మంచింది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి