BoAt Airdopes Atom 81 Under 1000: జీవనశైలి వేగంగా మారుతోంది.. దీనికి అనుగుణంగానే టెక్నాలజీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. కొత్త కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్, ఇయర్ బడ్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా యువత అత్యంత ప్రీమియం టెక్నాలజీ కలిగిన ఎలక్ట్రిక్ పరికరాలను వినియోగించేందుకే ఇష్టపడుతున్నారు. అది స్మార్ట్ ఫోన్ నుంచి మొదలుకొని ఇయర్ బడ్స్ దాకా ఇదే ట్రెండ్ కొనసాగుతుందంటే నమ్మాల్సిందే. ముఖ్యంగా ఇయర్ బడ్స్ లో చాలా మార్పులు వచ్చాయని మీ అందరికీ తెలిసిందే. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ పరికరాల తయారీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
BoAt కంపెనీ ఇటీవల విడుదల చేసిన Airdopes Atom 81 ఇయర్‌బడ్‌లకు విశేష గుర్తింపు లభించింది. అత్యంత తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కలిగి ఉండడంతో యువత ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం వీటిపై అమెజాన్ లో ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది ఈ తగ్గింపులో భాగంగా మీరు BoAt Airdopes Atom 81 ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేస్తే డెడ్ చీప్ ధరకే పొందవచ్చు. అమెజాన్ లో 'డీల్ ఆఫ్ ది డే' డిస్కౌంట్ ఆఫర్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తోంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
మొదట BoAt కంపెనీ Airdopes Atom 81 ఇయర్‌బడ్‌లను రూ.4,490 లకు విక్రయించింది. అయితే అమెజాన్ లో జరుగుతున్న 'డీల్ ఆఫ్ ది డే' సెల్లో భాగంగా ఈ ఇయర్ బడ్ లను 78 శాతం డిస్కౌంట్తో కేవలం రూ. 999లకే పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ని కూడా అందిస్తోంది అమెజాన్. ఈ బ్యాంక్ ఆఫర్స్ తో కొనుగోలు చేసే క్రమంలో HSBC క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లును చెల్లించి 5% డిస్కౌంట్ ను పొందవచ్చు.
boAt Airdopes Atom 81 ఫీచర్స్:
50 గంటల వరకు ప్లేబ్యాక్
Qual Mics ENx టెక్నాలజీ సపోర్ట్
5 నిమిషాల ఛార్జింగ్ తర్వాత 60 నిమిషాల ప్లేటైమ్
సూపర్ లో-లేటెన్సీ మోడ్
టచ్ కంట్రోల్ సపోర్ట్
బ్లూటూత్ v5.3 కనెక్టివిటీ
IPX5 రేటింగ్
వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్
హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి