హైదరాబాద్ లో WWE ఈవెంట్.. సూపర్ స్టార్ స్పెక్టకిల్ పేరిట ఈవెంట్

2023 WWE Super star Spectacle in Hyderabad

  • Zee Media Bureau
  • Sep 8, 2023, 12:13 PM IST

మనలో చాలా మందికి WWE అంటే చాలా ఇష్టం. ఇందులో ఫెవరెట్ స్టార్స్ గెలవాలని కూడా కోరుకుంటారు. అదే WWE మన హైదరాబాద్ లో నిర్వహిస్తే.. ఇంకేంటి ప్రేక్షకులకు పండగే.. WWE ఈవెంట్ కు మన హైదరాబాద్ రెడీ అయింది. సూపర్ స్టార్ స్పెక్టకిల్ పేరిట ఈవెంట్ ను జరపనున్నారు. ఈ పోటీల్లో మన భారత WWE స్టార్స్ జిందర్ మహల్, వర్, సంగ కూడా పాల్గొననున్నారు. 

 

Video ThumbnailPlay icon

Trending News