Redmi 10 Power Price: 6000mAh బ్యాటరీతో కూడిన Redmi 10 Power మొబైల్‌పై 50 శాతం తగ్గింపు..రూ. 9,080లోపే పొందండి!

Redmi 10 Power Price: శక్తివంతమైన బ్యాటరీ కలిగిన Redmi 10 Power మొబైల్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్డ్‌ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2023, 12:26 PM IST
Redmi 10 Power Price: 6000mAh బ్యాటరీతో కూడిన Redmi 10 Power మొబైల్‌పై 50 శాతం తగ్గింపు..రూ. 9,080లోపే పొందండి!

 

Redmi 10 Power Price: ప్రస్తుతం చాలా మంది యువత తక్కువ బడ్జెట్‌లో లభించే స్మార్ట్‌ ఫోన్‌లను మాత్రమే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మీరు కూడా అతి చౌకగా శక్తివంతమైన బ్యాటరీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవలే రెడ్‌ మీ విడుదల చేసిన Redmi 10 పవర్ మొబైల్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌  50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi 10 Power మొబైల్‌ ఫోన్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను MRP ధర కంటే చాలా తక్కువ ధరలోనే పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో 8 GB + 128 GB వేరియంట్‌ ధర రూ.18,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 41 శాతం తగ్గింపుతో కేవలం రూ. 11,080కే లభిస్తోంది. దీంతో పాటే మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే REDMI 10 Power మొబైల్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

అంతేకాకుండా సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించడం వల్ల కూడా 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో బిల్‌ చెల్లిస్తే రూ. 2000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మీరు రూ. 9,080కే పొందవచ్చు. ఇవే కాకుండా మీరు ఈ ఫోన్‌ను నో కాస్ట్ EMIపై కూడా కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేస్తే రూ. 418కి EMIలో ఈ ఫోన్‌ని పొందవచ్చు. 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

Redmi 10 పవర్ ఫీచర్స్‌:
6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
 400 nits పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్‌
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రోటక్షన్‌
ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 13
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC
 Adreno 610 GPU
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
f/2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ రెండవ కెమెరా 
 f/2.0 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
యాంబియంట్ లైట్ సెన్సార్
6,000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News